Templesinindiainfo

Best Spiritual Website

Sri Krishna Ashtakam 4 in Telugu

Shri Gokulesha Ashtakam 4 Lyrics in Telugu | శ్రీగోకులేశాష్టకమ్ ౪

శ్రీగోకులేశాష్టకమ్ ౪ Lyrics in Telugu: ఉద్ధర్తుం ధరణీతలే నిజబలేనైవ స్వకీయామ్ జనాన్ ఆవిర్భూయ తథా కృపాపరవశః శ్రీవిఠ్ఠలేశాలయే । యః శ్రీభాగవతస్య తత్త్వవివృతేశ్చక్రే ప్రవాహం వచః పీయూషైరతిపోషణాయ సతతం శ్రీగోకులేశోఽవతు ॥ ౧॥ యః పుష్టిమార్గగతభావవిభావనైకం దక్షః సమక్షమపి సన్నిధిసేవకానామ్ । యో జ్ఞానగూఢహృదయః సదయః సదైవ సేవాసుఖం మమ తనోతు స గోకులేశః ॥ ౨॥ యః సేవ్యః సతతం సతాం నిజఫలప్రేప్సావదావిర్తనా- మాచార్యోదితశుద్ధపుష్టిసుపథే నిత్యానుకమ్పాధరః । యద్దృష్ట్యైవ హృదన్ధకారనిచయో యాయాత్క్షణాత్క్షీణతా- మానన్దం ముహురాతనోతు […]

Scroll to top