Templesinindiainfo

Best Spiritual Website

Sri Parvati Devi Ashtakam Text in Telugu

Shri Parvatyashtakam Lyrics in Telugu | శ్రీపార్వత్యష్టకమ్

శ్రీపార్వత్యష్టకమ్ Lyrics in Telugu: ఓం శ్రీగణేశాయ నమః । మహారజతచేలయా మహితమల్లికామాలయా తులారహితఫాలయా తులితవారిభృజ్జాలయా । శివాభిమతశీలయా శిశిరభానుచూడాలయా మహీధ్రవరబాలయా మమ హృతం మనో లీలయా ॥ ౧॥ నమజ్జనభవాన్తయా నలినశోభినేత్రాన్తయా నిరీతికృదుదన్తయా నిజనివాసవేదాన్తయా । లసచ్ఛుకశకున్తయా లలితకున్దజిద్దన్తయా మనో మమ హృతం తయా మనసిజాన్తకృత్కాన్తయా ॥ ౨॥ సుర్వర్ణసుమనాసయా సురమహీధరావాసయా శశాఙ్కరుచిహాసయా శరబిషక్తబాణాసయా । కృపాకలితదాసయా కృతజగత్త్రయోల్లాసయా విభిన్నపురశాసయా వివశితోఽహమత్రాసయా ॥ ౩॥ కచాలిజితభృఙ్గయా కమలజిత్త్వరాపాఙ్గయా కుతూహలికురఙ్గయా కుచయుగే మహాతుఙ్గయా । కనద్రుచితరఙ్గయా కలితవిద్విషద్భఙ్గయా […]

Scroll to top