Shri Tripurarnavokta Varganta Stotram Lyrics in Telugu | శ్రీత్రిపురార్ణవోక్తవర్గాన్తస్తోత్రం
శ్రీత్రిపురార్ణవోక్తవర్గాన్తస్తోత్రం Lyrics in Telugu: క్ష్మామ్బ్వగ్నీరణఖార్కేన్దుయష్ట్టప్రాయయుగాక్షరైః । మాతృభైరవగాం వన్దే దేవీం త్రిపురభైరవీమ్ ॥ ౧॥ కాదివర్గాష్టకాకారసమస్తాష్టకవిగ్రహామ్ । అష్టశక్త్యావృతాం వన్దే దేవీం త్రిపురభైరవీమ్ ॥ ౨॥ స్వరషోడశకానాం తు షట్ త్రింశద్భిః పరాపరైః । షట్ త్రింశత్తత్వగాం వన్దే దేవీం త్రిపురభైరవీమ్ ॥ ౩॥ షట్ త్రింశత్తత్వసంస్థాప్యశివచన్ద్రకలాస్వపి । కాదితత్త్వాన్తరాం వన్దే దేవీం త్రిపురభైరవీమ్ ॥ ౪॥ ఆ ఈ మాయా ద్వయోపాధివిచిత్రేన్దుకలావతీమ్ । సర్వాత్మికాం పరాం వన్దే దేవీం త్రిపురభైరవీమ్ ॥ ౫॥ షడధ్వపిణ్డయోనిస్థాం […]