Templesinindiainfo

Best Spiritual Website

Sri Venkateswara Swamy Stotram Telugu

Annamayya Keerthanalu – Alarulu Kuriyaga in Telugu With Meaning

Annamayya Keerthana – Alarulu Kuriyaga Lyrics in Telugu: అలరులు గురియగ నాడెనదే | అలకల గులుకుల నలమేలుమంగ || అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే | వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ || మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే | పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ || చిందుల పాటల శిరిపొలయాటల అందెల మ్రోతల నాడె […]

Annamayya Keerthanas – Alara Chanchalamaina in Telugu

Alara Chanchalamaina Lyrics in Telugu: అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల | అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల || పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల | వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల […]

Sri Venkateswara Ashtottara Sata Namavali in Telugu | 108 Names of Venkateswara

Shri Venkateshwara Ashtotara Shatanamavali Lyrics in Telugu: ఓం శ్రీ వేంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మిపతయే నమః ఓం అనానుయాయ నమః ఓం అమృతాంశనే నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం ఙ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవత్స వక్షసే నమః ఓం జగద్వంద్యాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ప్రభవే నమః ఓం శేశాద్రినిలాయాయ నమః ఓం […]

Annamayya Keerthana – Bhavayami Gopalabalam in Telugu With Meaning

Bhavayami Gopalabalam was wrote by Annamacharya. Bhavayami Gopalabalam Lyrics in Telugu: భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా || కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానమ్ | కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ || నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదమ్ | తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలమ్ […]

Annamayya Keerthana – Nanati Bathuku in Telugu With Meaning

Nanati Brathuku was wrote by Annamacharya. Nanati Bathuku Lyrics in Telugu: నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము || పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము | యెట్టనెదుటి కలదీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము || కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము | వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినపుడే కైవల్యము || తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి కాలము […]

Annamayya Keerthana – Brahma Kadigina Padamu in Telugu With Meaning

Brahma Kadigina Padamu was wrote by Annamacharya. Brahma Kadigina Padamu Lyrics in Telugu: బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము || చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము | తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము || కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము | ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము || […]

Annamayya Keerthana – Enta Matramuna in Telugu With Meaning

Enta Matramuna was wrote by Annamacharya Enta Matramuna Lyrics in Telugu: ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు || కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు | తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు || సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, […]

Annamayya Keerthana – Jagadapu Chanavula in Telugu With Meaning

Jagadapu Chanavula was wrote by Annamacharya. Jagadapu Chanuvula Lyrics in Telugu: జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర || మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున | జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర || భారపు కుచముల పైపై కడు సిం- గారము నెరపేటి గంధవొడి | చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర || బింకపు కూటమి […]

Annamayya Keerthana – Jo Achyutananda in Telugu

Jo Achyutananda Lyrics in Telugu: జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా || అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా | దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార || గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి కావరమ్మున నున్న కంసుపడగొట్టి | నీవు మధురాపురము నేలచేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి || నందు నింటను జేరి నయము మీఱంగ చంద్రవదనలు నీకు సేవ […]

Annamayya Keerthana – Shodasa Kalanidhiki in Telugu With Meaning

Shodasa Kalanidhiki Lyrics in Telugu: షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి || అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ నిలయున కాసనము నెమ్మినిదే | అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే || వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే | ధరణీధరునకు గంధపుష్ప ధూపములు తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము || అమృతమథనునకు నదివో నైవేద్యము గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము | అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో […]

Scroll to top