Templesinindiainfo

Best Spiritual Website

Sri Venkateswara Swamy Stotram Telugu

Annamayya Keerthana – Kondalalo Nelakonna in Telugu With Meaning

Kondalalo Nelakonna Lyrics in Telugu: కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు || కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు | దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు || అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు | మచ్చిక దొలక తిరునంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు || కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద […]

Annamayya Keerthana – Ekkuva Kulajudaina in Telugu With Meaning

Annamayya Keerthana – Ekkuva Kulajudaina Lyrics in Telugu: ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు || వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె | ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు || పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా హరి భక్తి లేని సన్యాసి కంటె | సరవి మాలిన అంత్య జాతి కులజుడైన నరసి విష్ణుని వెదకు […]

Annamayya Keerthana – Manujudai Putti in Telugu With Meaning

Annamayya Keerthana – Manujudai Putti Lyrics in Telugu: మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా || జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి | పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన || అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములటు తానై | అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి అందరాని పద మందెనటుగాన || Annamayya Keerthana – Manujudai Putti Meaning Having […]

Annamayya Keerthana Tandanana Ahi in Telugu With Meaning

Annamayya Keerthana – Tandanana Ahi Lyrics in Telugu: తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన || బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే || కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ | ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ || నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర – అదియు నొకటే | […]

Annamayya Keerthana – Adivo Alladivo in Telugu With Meaning

Annamayya Keerthana – Adivo Alladivo Lyrics in Telugu: అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము || అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము | అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము || చెంగట నదివో శేషాచలమూ నింగి నున్న దేవతల నిజవాసము | ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము || కైవల్య పదము వేంకట […]

Annamayya Keerthana – Indariki Abhayambu in Telugu with Meaning

Annamayya Keerthana – Indariki Abhayambu Lyrics in Telugu: ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి || వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోళ్ళ వాడిచేయి || తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు […]

Annamayya Keerthana – Chandamama Raavo in Telugu

Annamayya Keerthana – Chandamama Raavo Lyrics in Telugu: చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో || నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి | జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి || తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకుమా కతల […]

Annamayya Keerthana – Anni Mantramulu in Telugu With Meaning

Annamayya Keerthana – Anni Mantramulu Lyrics in Telugu: అన్ని మంత్రములు నిందే ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము || నారదుండు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము | కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము || రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును | ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె […]

Annamayya Keerthana – Narayanathe Namo Namo in Telugu With Meaning

Annamayya Keerthana – Narayanathe Namo Namo Lyrics in Telugu: నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో || మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ | పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో నమో || జలధి శయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ | బలిబంధన గోప వధూ వల్లభ నలినో దరతే నమో నమో || ఆదిదేవ సకలాగమ పూజిత […]

Annamayya Keerthana – Vinaro Bhagyamu Vishnu Katha in Telugu With Meaning

Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in Telugu: వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ || ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబయినది విష్ణుకథ | నాదించీనిదె నారదాదులచే వీథి వీథులనే విష్ణుకథ || వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణుకథ | సదనంబైనది సంకీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ || గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెల్లి విరియాయె విష్ణుకథ | ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము వెల్లగొలిపె నీ విష్ణుకథ || Annamayya […]

Scroll to top