Templesinindiainfo

Best Spiritual Website

tallapaka annamacharya Keerthana Lyrics Telugu jaya lakshmi song lyrics in Telugu

Annamayya Keerthana – Jaya Lakshmi Vara Lakshmi in Telugu With Meaning

Jaya Lakshmi Vara Lakshmi Lyrics in Telugu: జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి | అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మా‌ఇంటనే వుండవమ్మా || పదియారువన్నెలతో బంగారుపతిమ చెదరనివేదములచిగురుఁబోడి | యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా || Annamayya Keerthana – […]

Scroll to top