Templesinindiainfo

Best Spiritual Website

Tara Stotram Athava Tarashtakam Text in Telugu

Tarastotram Athava Tarashtakam Lyrics in Telugu | తారాస్తోత్రమ్ అథవా తారాష్టకం

తారాస్తోత్రమ్ అథవా తారాష్టకం Lyrics in Telugu: శ్రీగణేశాయ నమః । మాతర్నీలసరస్వతి ప్రణమతాం సౌభాగ్యసమ్పత్ప్రదే ప్రత్యాలీఢపదస్థితే శవహృది స్మేరాననామ్భోరుహే । ఫుల్లేన్దీవరలోచనే త్రినయనే కర్త్రీకపాలోత్పలే ఖఙ్గం చాదధతీ త్వమేవ శరణం త్వామీశ్వరీమాశ్రయే ॥ ౧॥ వాచామీశ్వరి భక్తికల్పలతికే సర్వార్థసిద్ధిశ్వరి గద్యప్రాకృతపద్యజాతరచనాసర్వార్థసిద్ధిప్రదే । నీలేన్దీవరలోచనత్రయయుతే కారుణ్యవారాన్నిధే సౌభాగ్యామృతవర్ధనేన కృపయాసిఞ్చ త్వమస్మాదృశమ్ ॥ ౨॥ ఖర్వే గర్వసమూహపూరితతనో సర్పాదివేషోజ్వలే వ్యాఘ్రత్వక్పరివీతసున్దరకటివ్యాధూతఘణ్టాఙ్కితే । సద్యఃకృత్తగలద్రజఃపరిమిలన్ముణ్డద్వయీమూర్ద్ధజ- గ్రన్థిశ్రేణినృముణ్డదామలలితే భీమే భయం నాశయ ॥ ౩॥ మాయానఙ్గవికారరూపలలనాబిన్ద్వర్ద్ధచన్ద్రామ్బికే హుంఫట్కారమయి త్వమేవ శరణం మన్త్రాత్మికే […]

Scroll to top