Tammudu Ta Villammulu Dalchi Lyrics:
చరణము(లు):
తమ్ముడు తా విల్లమ్ములు దాల్చి
గమ్మిదయను ఇరుప్రక్కల జేరి
నెమ్మి నీకునికనేల భయమ్మని
నమ్మికలిచ్చిన నళినాక్షా త ॥
తంటసేయకను రామదాసుని
జంటబాయకను వెంటనంటి యే
వేళను కృపతో విడువక గాచితి
కంటికి రెప్పవలె కన్నయ్యా త ॥
ఆధారము: రామదాసు చరిత్రము – యక్షగానము నుండి
Also Read:
Sri Ramadasu Keerthanalu – Tammudu Ta Villammulu Dalchi Lyrics in English | Telugu
Tammudu Ta Villammulu Dalchi Lyrics in Telugu | Ramadasu Keerthana