Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Shri Mahakala Kakaradi | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Sri Mahakala Kakaradi Ashtottarashata Namavali Lyrics in Telugu:

।। శ్రీమహాకాలకకారాద్యష్టోత్తరశతనామావలిః ।।
మన్త్రః –
“హ్రూం హ్రూం మహాకాల ! ప్రసీద ప్రసీద హ్రీం హ్రీం స్వాహా ।”
మన్త్రగ్రహణమాత్రేణ భవేత్సత్యం మహాకవిః ।
గద్యపద్యమయీ వాణీ గఙ్గా నిర్ఝరణీ యథా ॥

వినియోగః –
ఓం అస్య శ్రీరాజరాజేశ్వర శ్రీమహాకాల
కకారాద్యష్టోత్తరశతనామమాలామన్త్రస్య శ్రీదక్షిణాకాలికా ఋషిః,
విరాట్ ఛన్దః, శ్రీమహాకాలః దేవతా, హ్రూం బీజం, హ్రీం శక్తిః,
స్వాహా కీలకం, సర్వార్థసాధనే పాఠే వినియోగః ॥

ఋష్యాదిన్యాసః –
శ్రీదక్షిణాకాలికా ఋషయే నమః శిరసి । విరాట్ ఛన్దసే నమః ముఖే ।
శ్రీమహాకాల దేవతాయై నమః హృది । హ్రూం బీజాయ నమః గుహ్యే ।
హ్రీం శక్తయే నమః పాదయోః । స్వాహా కీలకాయ నమః నాభౌ ।
వినియోగాయ నమః సర్వాఙ్గే ॥

కరన్యాసః ఏవం హృదయాదిన్యాసః –
ఓం హ్రాం అఙ్గుష్ఠాభ్యాం నమః, హృదయాయ నమః ।
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః, శిరసే స్వాహా ।
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః, శిఖాయై వషట్ ।
ఓం హ్రైం అనామికాభ్యాం నమః, కవచాయ హుమ్ ।
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః, నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః, అస్త్రాయ ఫట్ ॥

ధ్యానమ్ –
కోటి కాలానలాభాసం చతుర్భుజం త్రిలోచనమ్ ।
శ్మశానాష్టకమధ్యస్థం ముణ్డాష్టకవిభూషితమ్ ॥

పఞ్చప్రేతస్థితం దేవం త్రిశూలం డమరుం తథా ।
ఖడ్గం చ ఖర్పరం చైవ వామదక్షిణయోగతః ॥

విశ్చతం సున్దరం దేహం శ్మశానభస్మభూషితమ్ ।
నానాశవైః క్రీడమానం కాలికాహృదయస్థితమ్ ॥

లాలయన్తం రతాసక్తం ఘోరచుమ్బనతత్పరమ్ ।
గృధ్రగోమాయుసంయుక్తం ఫేరవీగణసంయుతమ్ ॥

జటాపటల శోభాఢ్యం సర్వశూన్యాలయస్థితమ్ ।
సర్వశూన్యముణ్డభూషం ప్రసన్నవదనం శివమ్ ॥

అథ నామావలిః ।
ఓం కూం కూం కూం కూం శబ్దరతాయ నమః । క్రూం క్రూం క్రూం క్రూం పరాయణాయ ।
కవికణ్ఠస్థితాయ । కై హ్రీం హ్రూం కం కం కవి పూర్ణదాయ । కపాలకజ్జలసమాయ ।
కజ్జలప్రియతోషణాయ । కపాలమాలాఽఽభరణాయ । కపాలకరభూషణాయ ।
కపాలపాత్రసన్తుష్టాయ । కపాలార్ఘ్యపరాయణాయ । కదమ్బపుష్పసమ్పూజ్యాయ ।
కదమ్బపుష్పహోమదాయ । కులప్రియాయ । కులధరాయ । కులాధారాయ । కులేశ్వరాయ ।
కౌలవ్రతధరాయ । కర్మకామకేలిప్రియాయ । క్రతవే ।
కలహ హ్రీంమన్త్రవర్ణాయ నమః । ౨౦ ।

ఓం కలహ హ్రీంస్వరూపిణే నమః । కఙ్కాలభైరవదేవాయ ।
కఙ్కాలభైరవేశ్వరాయ । కాదమ్బరీపానరతాయ । కాదమ్బరీకలాయ ।
కరాలభైరవానన్దాయ । కరాలభైరవేశ్వరాయ । కరాలాయ । కలనాధారాయ ।
కపర్దీశవరప్రదాయ । కరవీరప్రియప్రాణాయ । కరవీరప్రపూజనాయ ।
కలాధారాయ । కాలకణ్ఠాయ । కూటస్థాయ । కోటరాశ్రయాయ । కరుణాయ ।
కరుణావాసాయ । కౌతుకినే । కాలికాపతయే నమః । ౪౦ ।

ఓం కఠినాయ నమః । కోమలాయ । కర్ణాయ । కృత్తివాసకలేవరాయ । కలానిధయే।
కీర్తినాథాయ । కామేన । హృదయఙ్గమాయ । కృష్ణాయ । కాశీపతయే । కౌలాయ ।
కులచూడామణయే । కులాయ । కాలాఞ్జనసమాకారాయ । కాలాఞ్జననివాసనాయ ।
కౌపీనధారిణే । కైవర్తాయ । కృతవీర్యాయ । కపిధ్వజాయ । కామరూపాయ ।
కామగతయే నమః । ౬౦ ।

ఓం కామయోగపరాయణాయ నమః । కామసమ్మర్దనరతాయ । కామగృహనివాసనాయ ।
కాలికారమణాయ । కాలీనాయకాయ । కాలికాప్రియాయ । కాలీశాయ ।
కాలికాకాన్తాయ । కల్పద్రుమలతామతాయ । కులటాలాపమధ్యస్థాయ ।
కులటాసఙ్గతోషితాయ । కులటాచుమ్బనోద్యుక్తాయ । కులటాకుచమర్దనాయ ।
కేరలాచారనిపుణాయ । కేరలేన్ద్రగృహస్థితాయ । కస్తూరీతిలకానన్దాయ ।
కస్తూరీతిలకప్రియాయ । కస్తూరీహోమసన్తుష్టాయ । కస్తూరీతర్పణోద్యతాయ ।
కస్తూరీమార్జనోద్యుక్తాయ నమః । ౮౦ ।

ఓం కస్తూరీకుణ్డమజ్జనాయ నమః । కామినీపుష్పనిలయాయ ।
కామినీపుష్పభూషణాయ । కామినీకుణ్డసంలగ్నాయ । కామినీకుణ్డమధ్యగాయ ।
కామినీమానసారాధ్యాయ । కామినీమానతోషితాయ । కామమఞ్జీరరణితాయ ।
కామదేవప్రియాతురాయ । కర్పూరామోదరుచిరాయ । కర్పూరామోదధారణాయ ।
కర్పూరమాలాఽఽభరణాయ । కూర్పరార్ణవమధ్యగాయ । క్రకసాయ । క్రకసారాధ్యాయ ।
కలాపపుష్పరూపకాయ । కుశలాయ । కుశలాకర్ణయే । కుక్కురాసఙ్గతోషితాయ ।
కుక్కురాలయమధ్యస్థాయ నమః । ౧౦౦ ।

ఓం కాశ్మీరకరవీరభృతే నమః । కూటస్థాయ । క్రూరదృష్టయే।
కేశవాసక్తమానసాయ । కుమ్భీనసవిభూషాఢ్యాయ । కుమ్భీనసవధోద్యతాయ నమః ।
(కోటి కాలానలాభాసాయ నమః । కాలికాహృదయస్థితాయ నమః ।)

ఇతి శ్రీమహాకాలకకారాద్యష్టోత్తరశతనామావలిః సమాప్తా।

Also Read 108 Names of Mahakala Kakaradi:

108 Names of Shri Bhairavi | Ashtottara Shatanamavali Lyrics in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

108 Names of Shri Mahakala Kakaradi | Ashtottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top