Sri Dattatreya Ashtottara Shatanamavali in Telugu:
॥ శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళీ ॥
ఓం శ్రీదత్తాయ నమః |
ఓం దేవదత్తాయ నమః |
ఓం బ్రహ్మదత్తాయ నమః |
ఓం విష్ణుదత్తాయ నమః |
ఓం శివదత్తాయ నమః |
ఓం అత్రిదత్తాయ నమః |
ఓం ఆత్రేయాయ నమః |
ఓం అత్రివరదాయ నమః |
ఓం అనసూయాయ నమః | ౯ |
ఓం అనసూయాసూనవే నమః |
ఓం అవధూతాయ నమః |
ఓం ధర్మాయ నమః |
ఓం ధర్మపరాయణాయ నమః |
ఓం ధర్మపతయే నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధిపతయే నమః |
ఓం సిద్ధసేవితాయ నమః | ౧౮ |
ఓం గురవే నమః |
ఓం గురుగమ్యాయ నమః |
ఓం గురోర్గురుతరాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం మహిష్ఠాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం యోగాయ నమః |
ఓం యోగగమ్యాయ నమః | ౨౭ |
ఓం యోగాదేశకరాయ నమః |
ఓం యోగపతయే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం యోగాధీశాయ నమః |
ఓం యోగపరాయణాయ నమః |
ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం దివ్యాంబరాయ నమః |
ఓం పీతాంబరాయ నమః | ౩౬ |
ఓం శ్వేతాంబరాయ నమః |
ఓం చిత్రాంబరాయ నమః |
ఓం బాలాయ నమః |
ఓం బాలవీర్యాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కిశోరాయ నమః |
ఓం కందర్పమోహనాయ నమః |
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః |
ఓం సురాగాయ నమః | ౪౫ |
ఓం విరాగాయ నమః |
ఓం వీతరాగాయ నమః |
ఓం అమృతవర్షిణే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం అనుగ్రరూపాయ నమః |
ఓం స్థవిరాయ నమః |
ఓం స్థవీయసే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం అఘోరాయ నమః | ౫౪ |
ఓం గూఢాయ నమః |
ఓం ఊర్ధ్వరేతసే నమః |
ఓం ఏకవక్త్రాయ నమః |
ఓం అనేకవక్త్రాయ నమః |
ఓం ద్వినేత్రాయ నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం షడ్భుజాయ నమః |
ఓం అక్షమాలినే నమః | ౬౩ |
ఓం కమండలధారిణే నమః |
ఓం శూలినే నమః |
ఓం డమరుధారిణే నమః |
ఓం శంఖినే నమః |
ఓం గదినే నమః |
ఓం మునయే నమః |
ఓం మౌనినే నమః |
ఓం శ్రీవిరూపాయ నమః |
ఓం సర్వరూపాయ నమః | ౭౨ |
ఓం సహస్రశిరసే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సహస్రాయుధాయ నమః |
ఓం సహస్రపాదాయ నమః |
ఓం సహస్రపద్మార్చితాయ నమః |
ఓం పద్మహస్తాయ నమః |
ఓం పద్మపాదాయ నమః |
ఓం పద్మనాభాయ నమః | ౮౧ |
ఓం పద్మమాలినే నమః |
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః |
ఓం పద్మకింజల్కవర్చసే నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం జ్ఞానగమ్యాయ నమః |
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః |
ఓం ధ్యానినే నమః |
ఓం ధ్యాననిష్ఠాయ నమః |
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః | ౯౦ |
ఓం ధూలిధూసరితాంగాయ నమః |
ఓం చందనలిప్తమూర్తయే నమః |
ఓం భస్మోద్ధూలితదేహాయ నమః |
ఓం దివ్యగంధానులేపినే నమః |
ఓం ప్రసన్నాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః |
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః |
ఓం వరదాయ నమః | ౯౯ |
ఓం వరీయసే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మరూపాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వరూపిణే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం ఆత్మనే నమః |
ఓం అంతరాత్మనే నమః |
ఓం పరమాత్మనే నమః | ౧౦౮ |
Also Read:
Sri dattatreya Ashtottarshat Naamavali Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil