108 - Shatanamavali

108 Names of Sri Devasena Lyrics in Telugu

Sri Devasena Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః ॥
ఓం పీతాంబర్యై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం దివ్యాయై నమః |
ఓం ఉత్పలధారిణ్యై నమః |
ఓం అణిమాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం కరాళిన్యై నమః |
ఓం జ్వాలనేత్రిణ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | ౯ |

ఓం వారాహ్యై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం ఉషాయై నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం శుభరూపాయై నమః |
ఓం శుభకర్యై నమః | ౧౮ |

ఓం ప్రత్యూషాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం అచింత్యశక్త్యై నమః |
ఓం అక్షోభ్యాయై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం కళాధరాయై నమః |
ఓం పూర్ణచంద్రాయై నమః |
ఓం స్వరాయై నమః |
ఓం అక్షరాయై నమః | ౨౭ |

ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః |
ఓం మాయాధారాయై నమః |
ఓం మహామాయిన్యై నమః |
ఓం ప్రవాళవదనాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం ఇంద్రరూపిణ్యై నమః |
ఓం ఇంద్రశక్త్యై నమః |
ఓం పారాయణ్యై నమః | ౩౬ |

ఓం లోకాధ్యక్షాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం ధర్మాధ్యక్షాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సుజాగ్రతాయై నమః |
ఓం సుస్వప్నాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం సత్ప్రభాయై నమః |
ఓం ఐశ్వర్యాసనాయై నమః | ౪౫ |

ఓం అనిందితాయై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం తుంగభద్రాయై నమః |
ఓం ఈశానాయై నమః |
ఓం లోకమాత్రే నమః |
ఓం ఓజసే నమః |
ఓం తేజసే నమః |
ఓం అఘాపహాయై నమః |
ఓం సద్యోజాతాయై నమః | ౫౪ |

ఓం స్వరూపాయై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం పాపనాశిన్యై నమః |
ఓం సుఖాసనాయై నమః |
ఓం సుఖాకారాయై నమః |
ఓం మహాఛత్రాయై నమః |
ఓం పురాతన్యై నమః |
ఓం వేదాయై నమః |
ఓం వేదసారాయై నమః | ౬౩ |

ఓం వేదగర్భాయై నమః |
ఓం త్రయీమయ్యై నమః |
ఓం సామ్రాజ్యాయై నమః |
ఓం సుధాకారాయై నమః |
ఓం కాంచనాయై నమః |
ఓం హేమభూషణాయై నమః |
ఓం మూలాధిపాయై నమః |
ఓం పరాశక్త్యై నమః |
ఓం పుష్కరాయై నమః | ౭౨ |

ఓం సర్వతోముఖ్యై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం సుస్తన్యై నమః |
ఓం పతివ్రతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం హేమవత్యై నమః |
ఓం సనాతనాయై నమః | ౮౧ |

ఓం బహువర్ణాయై నమః |
ఓం గోపవత్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం మంగళకారిణ్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం గణాంబాయై నమః |
ఓం విశ్వాంబాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం మనోన్మన్యై నమః | ౯౦ |

ఓం చాముండాయై నమః |
ఓం నాయక్యై నమః |
ఓం నాగధారిణ్యై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం విశ్వతోముఖ్యై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం సురేశ్వర్యై నమః |
ఓం గుణత్రయాయై నమః |
ఓం దయారూపిణ్యై నమః | ౯౯ |

ఓం అభ్యాదికాయై నమః |
ఓం ప్రాణశక్త్యై నమః |
ఓం పరాదేవ్యై నమః |
ఓం శరణాగతరక్షణాయై నమః |
ఓం అశేషహృదయాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః | ౧౦౮ |

Also Read:

Sri Devasena Ashtottarshat Naamavali Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

bilimveyaratilisagaci.com - Meritroyalbet - Dinamobet -

eskişehir eskort

-

Dumanbet