Sri Dhairyalakshmi Ashtottara Shatanamavali in Telugu:
॥ శ్రీ ధైర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః ॥
ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అపూర్వాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అనాద్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అదిరీశ్వర్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అభీష్టాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఆత్మరూపిణ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అప్రమేయాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అరుణాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం అలక్ష్యాయై నమః | ౯ |
ఓం శ్రీం హ్రీం క్లీం అద్వైతాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఆదిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఈశానవరదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఇందిరాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఉన్నతాకారాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఉద్ధటమదాపహాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం క్రుద్ధాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కృశాంగ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కాయవర్జితాయై నమః | ౧౮ |
ఓం శ్రీం హ్రీం క్లీం కామిన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కుంతహస్తాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కులవిద్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కౌలిక్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కావ్యశక్త్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కలాత్మికాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఖేచర్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఖేటకామదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గోప్త్ర్యై నమః | ౨౭ |
ఓం శ్రీం హ్రీం క్లీం గుణాఢ్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గవే నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చారవే నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రప్రభాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చంచవే నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చతురాశ్రమపూజితాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం చిత్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గోస్వరూపాయై నమః | ౩౬ |
ఓం శ్రీం హ్రీం క్లీం గౌతమాఖ్యమునిస్తుతాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గానప్రియాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఛద్మదైత్యవినాశిన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జయాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జయంత్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జయదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జగత్త్రయహితైషిణ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జాతరూపాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జ్యోత్స్నాయై నమః | ౪౫ |
ఓం శ్రీం హ్రీం క్లీం జనతాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం తారాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం తోమరాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం తుష్ట్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధనుర్ధరాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధేనుకాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధ్వజిన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధీరాయై నమః | ౫౪ |
ఓం శ్రీం హ్రీం క్లీం ధూలిధ్వాంతహరాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధ్వనయే నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధ్యేయాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధన్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నౌకాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నీలమేఘసమప్రభాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నవ్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నీలాంబరాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నఖజ్వాలాయై నమః | ౬౩ |
ఓం శ్రీం హ్రీం క్లీం నళిన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పరాత్మికాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పరాపవాదసంహర్త్ర్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పన్నగేంద్రశయనాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పతగేంద్రకృతాసనాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పాకశాసనాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పరశుప్రియాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బలిప్రియాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బలదాయై నమః | ౭౨ |
ఓం శ్రీం హ్రీం క్లీం బాలికాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బాలాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బదర్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బలశాలిన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బలభద్రప్రియాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బుద్ధ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బాహుదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ముఖ్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మోక్షదాయై నమః | ౮౧ |
ఓం శ్రీం హ్రీం క్లీం మీనరూపిణ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞాంగాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞకామదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞరూపాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞకర్త్ర్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రమణ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రామమూర్త్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రాగిణ్యై నమః | ౯౦ |
ఓం శ్రీం హ్రీం క్లీం రాగజ్ఞాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రాగవల్లభాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రత్నగర్భాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రత్నఖన్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రాక్షస్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం లక్షణాఢ్యాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం లోలార్కపరిపూజితాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వేత్రవత్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం విశ్వేశాయై నమః | ౯౯ |
ఓం శ్రీం హ్రీం క్లీం వీరమాత్రే నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వీరశ్రియై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వైష్ణవ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శుచ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రద్ధాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శోణాక్ష్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శేషవందితాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శతాక్షయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం హతదానవాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం హయగ్రీవతనవే నమః | ౧౦౯ |
Also Read:
Sri Dhairya Laxmi Ashtottarshat Naamavali Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil