Templesinindiainfo

Best Spiritual Website

108 Names of Sri Harihara Lyrics in Telugu

Sri Harihara Ashtottara Shatanamavali in Telugu:

॥ శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళీ ॥
ఓం గోవిన్దాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం ముకున్దాయ నమః |
ఓం హరయే నమః |
ఓం మురారయే నమః |
ఓం శమ్భవే నమః |
ఓం శివాయ నమః |
ఓం ఈశాయ నమః |
ఓం శశిశేఖరాయ నమః | ౯ |

ఓం శూలపాణయే నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం గఙ్గాధరాయ నమః |
ఓం అన్ధకరిపవే నమః |
ఓం హరాయ నమః |
ఓం నీలకణ్ఠాయ నమః | ౧౮ |

ఓం వైకుణ్ఠాయ నమః |
ఓం కైటభరిపవే నమః |
ఓం కమఠాయ నమః |
ఓం అబ్జపాణయే నమః |
ఓం భూతేశాయ నమః |
ఓం ఖణ్డపరశవే నమః |
ఓం మృడాయ నమః |
ఓం చణ్డికేశాయ నమః |
ఓం విష్ణవే నమః | ౨౭ |

ఓం నృసింహాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం గౌరీపతయే నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం శఙ్కరాయ నమః |
ఓం చన్ద్రచూడాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం అసురనిబర్హణాయ నమః | ౩౬ |

ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం మృత్యుఞ్జయాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం విషమేక్షణాయ నమః |
ఓం కామశత్రవే నమః |
ఓం శ్రీకాన్తాయ నమః |
ఓం పీతవసనాయ నమః |
ఓం అమ్బుదనీలాయ నమః |
ఓం శౌరయే నమః | ౪౫ |

ఓం ఈశానాయ నమః |
ఓం కృత్తివసనాయ నమః |
ఓం త్రిదశైకనాథాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం మధురిపవే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం ఆద్యాయ నమః |
ఓం శ్రీకణ్ఠాయ నమః |
ఓం దిగ్వసనాయ నమః | ౫౪ |

ఓం శాన్తాయ నమః |
ఓం పినాకపాణయే నమః |
ఓం ఆనన్దకన్దాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం త్రిపురసూదనాయ నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం బ్రహ్మణ్యదేవాయ నమః | ౬౩ |

ఓం గరుడధ్వజాయ నమః |
ఓం శఙ్ఖపాణయే నమః |
ఓం త్ర్యక్షాయ నమః |
ఓం ఉరగాభరణాయ నమః |
ఓం బాలమృగాఙ్కమౌలినే నమః |
ఓం శ్రీరామాయ నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం రమేశ్వరాయ నమః |
ఓం రావణారయే నమః | ౭౨ |

ఓం భూతేశాయ నమః |
ఓం మన్మథరిపవే నమః |
ఓం ప్రమథాధినాథాయ నమః |
ఓం చాణూరమర్దనాయ నమః |
ఓం హృషీకపతయే నమః |
ఓం మురారయే నమః |
ఓం శూలినే నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం రజనీశకలావతంసాయ నమః | ౮౧ |

ఓం కంసప్రణాశనాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం కేశినాశాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం పురారయే నమః |
ఓం గోపీపతయే నమః | ౯౦ |

ఓం యదుపతయే నమః |
ఓం వసుదేవసూనవే నమః |
ఓం కర్పూరగౌరాయ నమః |
ఓం వృషభధ్వజాయ నమః |
ఓం ఫాలనేత్రాయ నమః |
ఓం గోవర్ధనోద్ధరణాయ నమః |
ఓం ధర్మధురీణాయ నమః |
ఓం గోపాయ నమః |
ఓం స్థాణవే నమః | ౯౯ |

ఓం త్రిలోచనాయ నమః |
ఓం పినాకధరాయ నమః |
ఓం స్మరారయే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం కమలాకరాయ నమః |
ఓం కల్మషారయే నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః |
ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయై నమః | ౧౦౮ |

Also Read:

108 Names of Sri Harihara / Sri Harihara Ashtottarshat Naamavali Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil

108 Names of Sri Harihara Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top