Templesinindiainfo

Best Spiritual Website

2019 Ahobilam Temple Pavithrotsavam Schedule Dates

2019 Eguva Ahobilam Temple Programs:

08 -10 -2019 మంగళవారం:

సా”6-30 ని” ల నుండి అనుజ్ఞ విశ్వ కేసన ఆరాధన మాత్ర సన్ మృత్వం గ్రహణం యాగశాల ప్రవేశం
సా”8-30 నుండి 9-30 నిమిషాల వరకు కుంభస్థాపనం అంకురార్పణం – తిరుమంజనం
సా”9-30 నుండి10-30 నిమిషాల వరకు ఆదివాసహోమం

09-10-2019 బుధవారము:

ఉదయము”7:00 – గం”ల నుండి విశ్వరూపం
ఉదయం” 7:30 నుండి 8:30 నిమిషాలు వరకు నవ కలశ తిరుమంజనం
ఉదయము 8:30 నుండి 9:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 9:30 నుండి 10:30 నిమిషాల వరకు ద్వారా తోరణం పూజ మండలం ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట ,అగ్ని ప్రతిష్ట
ఉదయం 11:00 గంటల నుండి 12 :30 నిమిషముల వరకు హోమం
మధ్యాహ్నం 12 :30 నిమిషాల నుండి 1:00వరకు పవిత్ర రోపణం
సాయంత్రం 6:00 గంటల నుండి 7 :00 గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7 :00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 7 :00 గంటల నుండి 8:30 నిమిషాల వరకు హోమం
రాత్రి 9 :00 గంటల మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి

10 -10 -2019 గురువారం:

ఉదయం 7 :00 గంటల నుండి విశ్వరూపం
ఉదయం 7: 30 నుండి 8:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 8:30 నుండి 10:30 గంటల వరకు హోమం
ఉదయం 10:30 నిమిషాల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి
సాయంత్రం 6:00 గంటల నుండి 7 :00 గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7:00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 7:30 నిమిషాల నుండి 8:30 నిమిషాల వరకు హోమం
రాత్రి 9:00 గంటల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి

11- 10 -2019 శుక్రవారం:

ఉదయం 7:00 గంటల నుండి విశ్వరూపం ఉదయం 7:30 నుండి 8:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 8:30 నుండి 10:30 నిమిషాల వరకు హోమం
ఉదయం 10:30 నిమిషాల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి
సాయంత్రం 6:00గంటల నుండి 7 :00గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7:00 గంటల నుండి 8:00 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 8:00 నుండి 10:00 గంటల వరకు హోమం రాత్రి 10:30 నిమిషాల నుండి మహా పూర్ణాహుతి
రాత్రి 10:30 నిమిషాల నుండి 11:00 గంటల వరకు విశేష సత్తుమూర్తి తీర్థప్రసాద గోష్టి
రాత్రి 11:00గంటలనుండి 12:00 గంటల వరకు తిరుమంజనం
ఉదయం 1:00 గంటలనుండి కుంభప్రోక్షణం

2019 Diguva Ahobilam Temple Programs:

12 -10 -2019 శనివారం:

సా”6-30 ని” ల నుండి అనుజ్ఞ విశ్వ కేసన ఆరాధన మాత్ర సన్ మృత్వం గ్రహణం యాగశాల ప్రవేశం
సా”8-30 నుండి 9-30 నిమిషాల వరకు కుంభస్థాపనం అంకురార్పణం – తిరుమంజనం
సా”9-30 నుండి10-30 నిమిషాల వరకు ఆదివాసహోమం

13-10-2019 సోమవారం:

ఉదయము”6:30 – గం”ల నుండి విశ్వరూపం
ఉదయం” 7:30 నుండి 8:30 నిమిషాలు వరకు నవ కలశ తిరుమంజనం
ఉదయము 8:30 నుండి 9:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 9:30 నుండి 10:30 నిమిషాల వరకు ద్వారా తోరణం పూజ మండలం ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట ,అగ్ని ప్రతిష్ట
ఉదయం 11:00 గంటల నుండి 12 :30 నిమిషముల వరకు హోమం
మధ్యాహ్నం 12 :30 నిమిషాల నుండి 1:00వరకు పవిత్ర రోపణం
సాయంత్రం 6:00 గంటల నుండి 7 :00 గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7 :00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 7 :00 గంటల నుండి 8:30 నిమిషాల వరకు హోమం
రాత్రి 9 :00 గంటల మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి

14 -10 -2019 మంగళవారం:

From 14th to 16th Morning
ఉదయం 6 :30 గంటల నుండి విశ్వరూపం
ఉదయం 7: 30 నుండి 8:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 8:30 నుండి 10:30 గంటల వరకు హోమం
ఉదయం 10:30 నిమిషాల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి
సాయంత్రం 6:00 గంటల నుండి 7 :00 గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7:00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 7:30 నిమిషాల నుండి 8:30 నిమిషాల వరకు హోమం
రాత్రి 9:00 గంటల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి

17- 10 -2019 గురువారం:

ఉదయం 7:00 గంటల నుండి విశ్వరూపం ఉదయం 7:30 నుండి 8:30 నిమిషాల వరకు నిత్య పూజ
ఉదయం 8:30 నుండి 10:30 నిమిషాల వరకు హోమం
ఉదయం 10:30 నిమిషాల నుండి మంగళ హారతి తీర్థప్రసాద గోష్టి
సాయంత్రం 6:00గంటల నుండి 7 :00గంటల వరకు గ్రామోత్సవం
రాత్రి 7:00 గంటల నుండి 8:00 నిమిషాల వరకు నిత్య పూజ
రాత్రి 8:00 నుండి 10:00 గంటల వరకు హోమం రాత్రి 10:30 నిమిషాల నుండి మహా పూర్ణాహుతి
రాత్రి 10:30 నిమిషాల నుండి 11:00 గంటల వరకు విశేష సత్తుమూర్తి తీర్థప్రసాద గోష్టి
రాత్రి 11:00గంటలనుండి 12:00 గంటల వరకు తిరుమంజనం
ఉదయం 1:00 గంటలనుండి కుంభప్రోక్షణం

2019 Ahobilam Temple Pavithrotsavam Schedule Dates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top