Templesinindiainfo

Best Spiritual Website

2019 Navaratri Celebration Details Mallanna Temple Malkajgiri

Mallikarjunanagar Mallanna Temple Malkajgiri 2019 Navaratri Celebration stars on 29-09-2019 and ends on 08-10-2019.

శ్రీ దుర్గా ఆలయము (నల్ల పోచమ్మ గుడి), మల్లికార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) దేవాలయ సముదాయం మల్లికార్జున నగర్, మల్కాజిగిరి.

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సర ఆశ్వియుజ శుద్ధపాడ్యమి తేదీ 29-09 -2019 నుండి 08 -10 -2019 దశమి వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయము నందు గల నల్ల పోచమ్మ ఉపాలయములో శ్రీ మల్లికార్జున స్వామి సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్మాత శుభ ఆశీర్వచనములతో దేవి శరన్నవరాత్రులు ఉత్సవముగా జరుపుకొనుటకు శ్రీ శ్రీ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత్యాత్మక లలిత పరభట్టారికా మహా త్రిపుర సుందరి అగు జగన్మాత అజ్ఞాపించినారు. కావున భక్తులేల్లరు ఈ ఉత్సవ వైభవములో పాల్గొని జగన్మాత సంపూర్ణ అనుగ్రహమును పొందగలరు.

తేదీ 05-10-2019 శనివారం సరస్వతీ పూజ విద్యార్థులు ఆరోజు పుస్తకాలు, పెన్నులు తెచ్చుకొని అధిక సంఖ్యలో పాల్గొనగలరు.

తేదీ 06-10-2019 ఆదివారం దుర్గా హోమం ఇందులో పాల్గొనదలచిన భక్తులకు రూ”116/- పదహార్లు చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకుని రసీదు పొందగలరు.

తేదీ 08-10-2019 మంగళవారం (దసరా) సాయంత్రం 6:00 గంటలకు శమీ పూజ జరుగును.

శ్రీదేవి శరన్నవరాత్రోత్సవ సందర్భంలో ప్రతి రోజు ఉదయం 10:30 నిమిషాల నుండి 1:00 గంటలకు అమ్మవారికి భక్తులు సమర్పించిన పట్టు చీరల వేలం ద్వారా అమ్మబడును.

సంప్రదించవలసిన అర్చకుల ఫోన్ నెంబర్లు: 9393848554, 9000612176, 879077696.

కార్యక్రమ వివరములు:

Day 1:

తేదీ 29-09-2019 ఆదివారం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణ (పసుపు రంగు చీర) (నైవేద్యం కట్టు పొంగలి)
ఉదయం” 5:00 గంటల నుండి గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం,స్థలశుద్ధి,భూత శుద్ధి, పంచ ద్రవ్య ప్రసన్నము,రుత్విక్ వరణం, అఖండదీప స్థాపనం, సర్వతో భద్ర మండల దేవత స్థాపనం, మహాకలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, కూష్మాండబలి
ఉదయం” 10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహా నైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం “6:00 గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ

Day 2:

తేదీ 30-09-2019 సోమవారం శ్రీ గాయత్రీ దేవి అలంకరణ (మెరూన్ రంగు చీర) (నైవేద్యం పులిహోర)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 3:

తేదీ.01-10-2019 మంగళవారం శ్రీ పార్వతీ దేవి అలంకరణ (బ్లూ కలర్ చీర) (నైవేద్యం శాకాన్నము)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 4:

తేదీ.02-10-2019 బుధవారం శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ (క్రీమ్ రంగు చీర) (నైవేద్యం కొబ్బరి అన్నం)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 5:

తేదీ.03-10-2019 గురువారం శ్రీ లలితా దేవి అలంకరణ (చిలక పచ్చ రంగు చీర) (నైవేద్యం అల్లపు గారెలు)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 6:

తేదీ.04-10-2019 శుక్రవారం శ్రీ లక్ష్మీ దేవి అలంకరణ (పచ్చ రంగు చీర) (నైవేద్యం పెరుగన్నం)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 7:

తేదీ.05-10-2019 శనివారం శ్రీ సరస్వతి దేవి అలంకరణ (తెలుపు రంగు చీర) (నైవేద్యం కేసరి బాత్)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 8:

తేదీ.06-10-2019 ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకరణ (ఎరుపు రంగు చీర) (నైవేద్యం చక్కెర పొంగల)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 9:

తేదీ.07-10-2019 సోమవారం శ్రీ మహాకాళి దేవి అలంకరణ (బ్లూ కలర్ చీర)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

Day 10:

తేదీ.08-10-2019 మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ (గులాబీ రంగు చీర) (నైవేద్యం చిత్రాన్నం, లడ్డు)
ఉదయం”5:00 గంటల నుండి అభిషేకం,అలంకరణ
ఉదయం “10:30 నిమిషాలకు సహస్రనామార్చన, మహానైవేద్యం, తీర్థప్రసాద వితరణ
సాయంత్రం” 6:00గంటలకు సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ

2019 Navaratri Celebration Details Mallanna Temple Malkajgiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top