Offering Prasadam in a Broken Pot to Tirumala Srinivasa
తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓడు ప్రసాదం సమర్పిస్తారు. పగిలిన కుండలో ప్రసాదం సమర్పించడానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోండి. శ్రీవారికి నిత్యం అనేక రకాలైన పిండి వంటలు., అన్నప్రసాదం, తీపి పదార్థాలతో కూడిన నైవేద్యం సమర్పిస్తారు. ఒక్కో నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో నివేదించడం అనవాయితీ. పులిహోర, చక్కెరపొంగల్, మలహోరా, మిరియాల ప్రసాదం, నేయ్ పొంగల్, జిలేబి, మురుకు, లడ్డూ, వడ, పాయసం, బొబ్బట్లు (పోలీలు) ఇలా అనేక ప్రసాదాలు విశేష దినాల్లోనూ…. ఒక్కో వారానికి […]