2023 Vaikunta Ekadasi Sarva Darshan Ticket Counters in Tirupati
తిరుపతి లో డిసెంబర్ 22 వ తేది నుండి వైకుంట ద్వార దర్శనం Free Slotted Sarva Darshan (SSD) టోకెన్ల జారీ చేయు ప్రదేశములు వైకుంఠ ఏకాదశి Free Slotted Sarva Darshanamu (SSD) టోకెన్లు ఈ క్రింద పేర్కున్నా 9 కౌంటర్లలో ఇవ్వనున్నారు (1) శ్రీనివాసం కాంప్లెక్స్ (మెయిన్ బస్టాండ్ ఎదురుగా) (2) విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా) (3) గోవింద రాజ స్వామి సత్రములు (రైల్వే స్టేషన్ వెనుక వైపు) (4) […]