Templesinindiainfo

Best Spiritual Website

Ramadasu Keertanas

Bhaktharamadasu Keerthanalu, Bhadrachala Ramadas keerthana, Sri Ramadasu Keerthanalu, Sri Ramadasu Keerthanalu, Ramadasu 108 Keerthanalu,ramadasu keerthanalu lyrics, ramadasu keerthanalu list,

Iksvsku Kulatilaka Ikanaina Lyrics in Telugu | Ramadasu Keerthana

Iksvsku Kulatilaka Ikanaina Telugu Lyrics: పల్లవి: ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ ॥ చరణము(లు): చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥ గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ ॥ భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ ॥ శత్రుఘ్నునకు నేను చేయిస్తి […]

Asaputte Sriīramulato Aha Lyrics in Telugu | Ramadasu Keerthana

Asaputte Sriīramulato Aha Telugu Lyrics: పల్లవి: ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి రఘురాములతో నే పుట్టనైతిని శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని ఆ ॥ చరణము(లు): దశరథనందనులై దాశరథి రాముల వశముగ బాలురతో వరదుడై యాడంగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ సకల సేవలు సల్పుచు మఱియును అకట నలుగురితో నాడుకొందుగద ఆ ॥ అయోధ్యాపురిలో గజమునెక్కి అచ్యుతుండురాగాను నాట్యమాడుచు నన్ను రక్షింపుమందును విశ్వామిత్రుని వెంటపోగా నేపోదును జనకుడు హరికి జానకిని పెండ్లిచేయగ వారిద్దరికి […]

Anabettitinani Ayasapadavaddu Lyrics in Telugu | Ramadasu Keerthana

Anabettitinani Ayasapadavaddu Telugu Lyrics: పల్లవి: ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా నా పామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్రా ఆ ॥ చరణము(లు): తామసింపక యిత్తరి నను కృపజూడు రామచంద్రా తడయక మీ తల్లిదండ్రుల యానతీరు రామచంద్రా ఆ ॥ సేవకునిగాచి చెయిపట్టి రక్షింపు రామచంద్రా చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా ఆ ॥ కోరిక దయచేసి కొదువలు దీర్చుమో రామచంద్రా కొమరొప్ప మీకుల గురువులానదీరు రామచంద్రా ఆ ॥ నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్రా వినయముగ సౌమిత్రి […]

Ananda Manandamayenu Srijanaki Lyrics in Telugu | Ramadasu Keerthana

Ananda Manandamayenu Srijanaki Telugu Lyrics: పల్లవి: ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే ఆ ॥ అను పల్లవి: నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువ దేడింటనున్న పరమాత్ముని జూడగానే ఆ ॥ చరణము(లు): పరమభక్తి శ్రద్ధగల్గెను బహు దురితజాలములెల్ల దొలగెను ఆ ॥ పటురాగ ద్వేషములెల్లవీడెను ఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ ఆ ॥ పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ పార్వతి జపమంత్రమీడేరెను ఆ ॥ పూర్వకృతమ్బు కనబడెను పరమ పావనమైన శ్రీహరి సేవగల్గె నేడు […]

Adaranaleni Ramamantra Lyrics in Telugu | Ramadasu Keerthana

Adaranaleni Ramamantra Telugu Lyrics: పల్లవి: ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా ఆ ॥ చరణము(లు): పరమద్రోహివి నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆ ॥ ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్ఠి ఏరీతి ప్రస్తుతి చేసెనో వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా ఆ ॥ ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత […]

Ayyayyo Nedella yi Jivunaku Lyrics in Telugu | Ramadasu Keerthana

Ayyayyo Nedella yi Jivunaku Telugu Lyrics: పల్లవి: అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య ॥ చరణము(లు): చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య ॥ వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు ॥ మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు ॥ ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు ॥ అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు ॥ మేను […]

Ayyayyo ne Neranaiti Adinarayanuni Lyrics in Telugu | Ramadasu Keerthana

Ayyayyo ne Neranaiti Adinarayanuni Telugu Lyrics: పల్లవి: అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి అ ॥ అను పల్లవి: వెయ్యారు జన్మాల వెత జెందితి గాని చెయ్యన సద్గతి సాధింప లేనైతి అ ॥ చరణము(లు): మోస మేమని తలచియుండు దోస వాసనల తగిలితేమందు ఆశా పాశములను అరసి బ్రోచి ముందు వాసిగ వైరాగ్య వాసన గననైతి అ ॥ మూడు మేలని నమ్మియుంటి నిరు మూడు శత్రుల కూడియుంటి మాటికి రెంటి మార్చి […]

Ayyayyo Nivanti Anyayadaivamu Lyrics in Telugu | Ramadasu Keerthana

Ayyayyo Nivanti Anyayadaivamu Telugu Lyrics: పల్లవి: అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము నెయ్యడగాననయ్య శ్రీరామయ్య అ ॥ అను పల్లవి: ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించ వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర అ ॥ చరణము(లు): ఎంతని వేడుదు ఎంతని పాడుదు ఎంతని దూరుదు ఏమిసేతు రామ సుంతైనగాని నీ అంతరంగమదేమో వింత కరుగదు ఎంతో నమ్మినందుకు అ ॥ శరణన్న జనముల బిరబిర బ్రోచేటి బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ మరుగు జొచ్చినందు కరమర […]

Amma Nanubrovave Lyrics in Telugu | Ramadasu Keerthana

Amma Nanubrovave Telugu Lyrics: చరణము(లు): అమ్మ ననుబ్రోవవే రఘురాముని కొమ్మ ననుగావవే అ ॥ అమ్మ నను బ్రోవవే సమ్మతితోడ మా యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద అ ॥ కన్నతల్లి నీవు కనుగొని నా పాటు విన్నప మొనరించి వేగమే విభునితో అ ॥ యుల్లములోన మీయుభయుల నెర నమ్మి యెల్లవేళల వేడి వేసారితి నిపుడు అ ॥ చలముమాని భద్రశైల రామదాసు నలసట బెట్టక యాదరణ జేసి రా ॥

Abbabba Rama Namam Lyrics in Telugu | Ramadasu Keerthana

Abbabba Rama Namam Telugu Lyrics: పల్లవి: అబ్బబ్బా రామనామం అత్యద్భుతము గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ ॥ చరణము(లు): సారములేని సంసారసాగరమీదే రామనామం పారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ ॥ చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామం ఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ ॥ దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం ధనకనక వస్తువులు దయచేయు రామనామం అ ॥ ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామం ఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ ॥ కామక్రోధలోభ మోహగర్వంబణచు రామనామం స్వామి […]

Scroll to top