Sri Karthikeya Panchakam Lyrics in Telugu
Sri Karthikeya Panchakam Telugu Lyrics: శ్రీ కార్తికేయ పంచకం విమలనిజపదాబ్జం వేదవేదాంతవేద్యం మమ కులగురునాథం వాద్యగానప్రమోదమ్ | రమణసుగుణజాలం రంగరాడ్భాగినేయం కమలజనుతపాదం కార్తికేయం నమామి || ౧ || శివశరవణజాతం శైవయోగప్రభావం భవహితగురునాథం భక్తబృందప్రమోదమ్ | నవరసమృదుపాదం నాథ హ్రీంకారరూపం కవనమధురసారం కార్తికేయం భజామి || ౨ || పాకారాతిసుతాముఖాబ్జమధుపం బాలేందుమౌళీశ్వరం లోకానుగ్రహకారణం శివసుతం లోకేశతత్త్వప్రదమ్ | రాకాచంద్రసమానచారువదనం రంభోరువల్లీశ్వరం హ్రీంకారప్రణవస్వరూపలహరీం శ్రీకార్తికేయం భజే || ౩ || మహాదేవాజ్జాతం శరవణభవం మంత్రశరభం మహత్తత్త్వానందం పరమలహరీ […]