Sri Ramadasu keerthanalu Lyrics in Telugu:
స స లు గ గ లు
గ గ లు ని ని లు
స స లు ని ని లు
గ గ లు ని ని లు
గ మా ద ని సగ సగ సగ మా గ స ని ద ని స గ స ని ద మా గమకములు
చాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ముద్దుగా ముద్దుగా వినవలెగా నా ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు(చాలు చాలు)
నీ కరములు నా మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు(నీ కరములు)
ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు
రా మా ఇంటికి అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు(చాలు)
ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు(ఈ చిలకలు)
ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు
ఈ రణములు రససిద్దికి కారణములు
విరామాలెన్నడు ఎరుగనివి చలి ఈడులు
తొలి జాడలు ఛి పాడులు(చాలు చాలు)