Templesinindiainfo

Best Spiritual Website

Hanuman Bhujanga Stotram Lyrics in Telugu With Meaning

Hanumath Bhujanga Stotram Lyrics in Telugu:

॥ శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం ॥
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్ |
తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్ || 1 ||

భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసమ్ |
భజే చంద్రికా కుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసమ్ || 2 ||

భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం భజే తోషితానేకగీర్వాణపక్షమ్ |
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్ || ౩ ||

కృతాభీల నాధక్షిత క్షిప్త పాదం ఘన క్రాంత బృంగం కటిస్థోరు జాంఘమ్ |
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్ || 4 ||

చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జ జాండమ్ |
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ || 5 ||

రణే భీషణే మేఘ నాదే సనాధే సరోషీ సమారోపణామిత్ర ముఖ్యే |
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం సమంతం హనూమంత మీడే || 6 ||

ఘనద్రత్న జంభారి దంభోళి భారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్ |
పదాఘాత భీతాబ్ధి భూతాది వాసం రణక్షోణి దక్షం భజే పింగళాక్షమ్ || 7 ||

మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్ |
హరత్యస్తు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ || 8 ||

జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణా రూఢగాఢ ప్రతాపీ |
భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో || 9 ||

మహా యోగినో బ్రహ్మ రుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య |
కథం జాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || 10 ||

నమస్తే మహాసత్వా వాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్ |
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్ || 11 ||

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్ |
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్ || 12 ||

హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే ప్రదోషేఽపివా చార్ధరాత్రేఽపి మర్త్యః |
పఠన్నశ్నతోఽపి ప్రముక్తోఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || 13 ||
Hanuman Bhujanga Stotram

Hanumath Bhujanga Stotram Meaning:

I salute Him, who shines like the Sun,
Who killed Rakshasas like Aksha,
Who destroyed the pride of the ten headed,
Who is the devotee of lotus feet of Rama,
Who removed the great sorrow of Sita,
And who is the son of Wind God.

Please see, see me with real feeling of mercy,
Please save, save me from the hands of enemies,
Make my slave the three worlds and their kings,
And please give, give me wealth and fame.

Salutations to son of Anjana, please always save me from danger,
Salutations o the great monkey, please cut of my bondage and release me.

Salutations to the three eyed one, please daily save from dangers,
Salutations to the emissary of Rama, kill, kill serious diseases.

Always, Cast spell on all my enemies, make all kings love me,
And Kill all those who hate me, Oh, son of three eyed one.

He who carried sanjeevini mountain, please remove my sorrows,
Killer of the asura called Aksha, destroy awesome troubles.

Lord of all monkeys who is exuberant, kill all my sorrows,
Save me by killing all my enemies and protect me by giving wealth.

If men pray Lord Hanuman thus with devotion,
He would realize all his wishes along with his sons and grandsons.

Also Read:

Hanumath Bhujanga Stotram Lyrics Hindi | Telugu | Tamil | Kannada | Malayalam | Bengali | English

Hanuman Bhujanga Stotram Lyrics in Telugu With Meaning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top