Templesinindiainfo

Best Spiritual Website

Jaya Janaki Ramana Lyrics in Telugu | Ramadasu Keerthana

Jaya Janaki Ramana Telugu Lyrics:

పల్లవి
జయ జానకి రమణ జయ విభీషణ శరణ
జయ సరోరుహ చరణ జయ తమో హరణ ॥

చరణములు
జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య
జయ రమ్య లావణ్య జయ సద్ వరేణ్య

సకల లోక నివాస సాకేత పుర వాస
అకళంక నిజ హాస అబ్జ హాస అబ్జ ముఖ భాస ॥

శుక మౌని నుత పాత్ర సుభ రమ్య చారిత్ర
మకర కుండల వక్త్ర మహనీయ గాత్ర ॥

కమ నీయ సంటీర కౌస్తుభా లంకార
కమలాక్ష రఘు వీర కలుష సమ్హార ॥

సమర రిపు జయ ధీర సకల గున గంభీర
అమల హ్రుత్సంచార అఖిలార్తి హార ॥

రూప వర్జిత మార రుచిర సగుణ శుర
భూప దశరథ కుమార భూరి యాభరణ హర

పాప సంఘ విదార పంక్తిముఖ సమ్హార
శ్రీ పతే సుకుమార సీత విహార ॥

Also Read:

Sri Ramadasu Keerthanalu – Jaya Janaki Ramana Lyrics in English | Telugu

Jaya Janaki Ramana Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top