Templesinindiainfo

Best Spiritual Website

Karthika Masa : Somavara Vratam Stories Importance Rituals

కార్తీక సోమవారం ప్రత్యేకత:

కార్తీకమాసంలో వారానికి సోమవారానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పించారు. సోమవారానికి అధిపతి చంద్రుడు .దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం,చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల సోమవారాలకు మరింత విశిష్టత ఏర్పడింది. సోమ అంటే చంద్రుడు. శివుడి సిగలో వెలిగే చంద్రుని వారం కాబట్టి సోమవారం ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుందంటారు.

వీటితోపాటు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైందిగా పేర్కొంటారు. అందుకే భక్తులు కార్తీకమాసంలో వచ్చే సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధిస్తారు .హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ సూక్తితో భక్తి సారంలో ఓలలాడతారు.

కార్తీకమాసంలో ప్రతిరోజు పరమపావనమైనదే కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కైలాస వాసం సిద్దిస్తున్నది శాస్త్రోక్తి. అలా నెలంతా చేయలేనివారు కనీసం కార్తీక సోమవారమైనా ఉపవాసం చేసి రాత్రి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చినా అంతే ఫలితం కలుగుతుందంటారు.

Ways to observe the Somavara Vratam:

Wake up before the dawn
Take a head bath if possible in a river / pond
Meditate Lord Shiva
Light the diya when still stars in the sky
Visit any Shiva Temple
Perform Rudraabhishekam / If not Archana
Offer Bilva leaves to lord Shiva
Take blessing of an elderly couple as the Parvathi – Lord Shiva
One can do a full fast or until evening with fruit or dinner in the evening
light Ghee Diya in the Evening at Shiva temple with 1000 wicks
Do the Deepa Danam to a brahmin

Somavara Vratam Myth:

One who observes this vratam would get to enjoy many pleasures in this world and finally would reach the Kailasham. It is said that The moon has observed this Vratam and got his “moonness”. He saluted the Lord Gauri and Shankara and requested that this Vratam be called “Somavara Vratam” (One of the names of the moon is soma. One of the name of Lord shiva with goddess umA is also soma) and whoever follows this Vratam should get their wishes materialised by the grace of the Lord and finally should get the liberation and God granted his boon.

Long ago a princess called Seemanthini was observing this Vratam regularly. Then two young boys cunningly came as if they were a married couple. The princess worshiped them. The young boys really became male and female couple. The austerous sage Vasishta got the chaste Arundhathi as his wife. One gets blessed by the shiva-shakti on observing this vratam sincerely.

Karthika Masa : Somavara Vratam Stories Importance Rituals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top