Do You Know

Some Surprising Facts About Hinduism

హిందూ ధర్మం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సత్యాలు:

 1. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన . మతం…హిందూ మతం.
 2. హిందూ మతం యొక్క అసలు పేరు ” సనాతన ధర్మం “.
 3. హిందూ ధర్మం యొక్క చరిత్ర 10,000 సంవత్సరాలకు పూర్వం పైమాటే…
 4. హిందూ పురాణాలు, సాహిత్యాలు క్రీ.పూ 7000 సంవత్సరాలకు పూర్వమే ఉనికి చాటుకుంది.
 5. ప్రపంచ జనాభాలో 14 శాతం మంది హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు.
 6. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఆచరిస్తున్న మతాలలో…హిందూ ధర్మం 3వ స్థానంలో ఉంది.
 7. యోగా, ప్రాణాయామం, వాస్తు, జ్యోతిష్య, సాంఖ్య…లాంటివి అన్నీ హిందూ శాస్త్రాలకు సంబంధించినవే…
 8. ఆశ్చర్యంగా… ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయం భారత దేశంలో లేదు…ఆంగ్కోర్ వాట్, కంబోడియాలో ఉంది…
 9. నేపాల్ దేశం ” నేముని ” అనబడే ముని చేత స్థాపించబడింది…
 10. హిందూ ధర్మంలో స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమే.. స్త్రీలను దైవాలుగా పూజించే ఆచారం కూడా ఉంది…అలాగే హిందూ ధర్మంలో స్త్రీ దైవాలు కూడా ఉన్నారు.
 11. హిందూ దేవాలయాలు అందమైన కట్టడాలు మాత్రమే కాదు… అవి శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశాలు కూడా…
 12. హిందూ దేవాలయాలు శాస్త్రీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని నిరూపించబడింది…
 13. #హిందూ దేవాయల్లో ఉపయోగించే రాగి, ఇనుము తదితర వస్తువుల వలన పాజిటివ్ శక్తి ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి…
 14. ధర్మ…అర్థ…కామ… మోక్షాలు….. ఈ నాలుగు ప్రతీ ఆదర్శ హిందువు యొక్క జీవిత లక్ష్యం…
 15. హిందూ ధర్మం కర్మసిద్ధాంతాన్ని చాలా బాగా నమ్ముతుంది…
 16. బౌద్ధమతం హిందూ ధర్మం నుండి పుట్టుకొచ్చింది. అది తొలిసారిగా భారత దేశంలో పుట్టి, అటు పిమ్మట ఆసియా ఖండం మొత్తం వ్యాప్తి చెందింది…
 17. ప్రముఖ కంపెనీ దిగ్గజం ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు ” స్టీవ్ జాబ్స్ ” … ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ” మార్క్ జుకర్బర్గ్ “కు ఆధ్యాత్మికత మరియు ప్రశాంత కొరకు ఉత్తరాఖండ్ లోని కైంచీ ధాం అనే మందిరాన్ని సందర్శించమని సలహా ఇచ్చాడు…
 18. ప్రపంచంలోనే అత్యంత ధన సంపద కలిగిన మత పరమైన ప్రదేశంగా కేరళలోని అనంత పద్మనాభస్వామి వారి దేవస్థానం నిలిచింది…ఆ దేవాలయంలో దాదాపుగా 22.3 బిలియన్ డాలర్ల ( USA ) విలువ చేసే బంగారు సంపద కలిగి ఉందట…
 19. భారతదేశంలో గుర్తింపు పొందిన దేవాలయాలు …1,08,000 ఉన్నాయట…
 20. ప్రపంచంలోనే మత స్థాపకులు లేని ఏకైక మతం….హిందూ మతం..
 21. సనాతన ధర్మం అంటే అర్థం ….ఎల్లప్పుడూ నిలిచి ఉండే సత్యం అని…
 22. హిందూ ‘ అన్న పదం ‘ సింధూ నది ‘ నుండి ఆవిర్భవించింది…
 23. ప్రపంచంలోనే ఎక్కువ మంది విశేషంగా హాజరయ్యే మతపరమైన ఉత్సవం – కుంభమేళా…ఇది 12 సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు….
 24. ఇప్పుడు స్త్రీలు ధరిస్తున్న చీరలకు క్రీ.పూ 2000 సంవత్సరాల నాటి ఘన చరిత్ర కలిగి ఉందట….
 25. హిందువులు ‘108’ సంఖ్యను పరమ పవిత్రంగా భావిస్తారు…
 26. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పుస్తకంగా ” ఋగ్వేదం ” ఖ్యాతి గడించింది…
 27. ఋగ్వేదముకు క్రీ.పూ. 7000 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది…
 28. ‘ సింగపూర్ ‘ దేశం…వాస్తు రీత్యా నిర్మించారు…
 29. అమెరికా మాజీ అధ్యక్షుడు ” ఒబామ ” ఎల్లప్పుడూ ఒక ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహాన్ని వారి జేబులో ఉంచుకుంటారట…
 30.  #అమెరికా దేశం హిందూ పండుగ అయినటువంటి ” దీపావళి ” యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, 2016 లో “దివాలి – 2016” పేరిట పోస్టల్ స్టాంప్స్ విడుదల చేసింది….

Some Surprising Facts About Hinduism in English:

Add Comment

Click here to post a comment