Rahu Graha Pancha Sloki in English:
రాహు గ్రహ పంచ శ్లోకి:
అర్ధకాయం మహావీర్యం చంధ్రాధిత్యం విమర్ధనం |
సింహికాగర్భ సంభూతం తం రాహుమ్ ప్రనమాంయహం || 1 ||
ప్రణమామి సధా రాహుం సర్పాకారం కిరీటినం |
సైంహికేయం కరాళాస్యం భక్తానామభయ ప్రధం || 2 ||
శూర్యాకారాసన స్ధశ్చ గోమేధాభరణప్రియః |
మాషాప్రియః కాశ్యపర్షి సంధానోభుజగేశ్వరః || 3 ||
ఆరోగ్యమాయు రాఖిలాంశ్చ మనోరధార్ధాన్ |
తమొరూప సమస్తుభ్యం ప్రసాధం కురుసర్వదా || 4 ||
కరాళవదనం ఖడ్గ చర్మశూల వాదాన్వితం |
నీలసింహాసనం ధ్యాయేత్ రాహుమ్ తం చ ప్రశాంతయే || 5 ||
గమనిక :
ఆర్ధ్ర, స్వాతి, శతభీషా నక్షత్ర జాతకులు మరియు రాహు మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని పఠిస్తే శుభాలు కలుగును.
Rahu Navagraha Pancha Sloki in Telugu | Slokam