Templesinindiainfo

Best Spiritual Website

Shri Bhavasodarya Ashtakam Lyrics in Telugu | శ్రీభవసోదర్యష్టకమ్

శ్రీభవసోదర్యష్టకమ్ Lyrics in Telugu:

భజతాం కల్పలతికా భవభీతివిభఞ్జనీ ।
భ్రమరాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౧॥

కరనిర్జితపాథోజా శరదభ్రనిభామ్బరా ।
వరదానరతా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౨॥

కామ్యా పయోజజనుషా నమ్యా సురవరైర్ముహుః ।
రభ్యాబ్జవసతిర్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౩॥

కృష్ణాదిసురసంసేవ్యా కృతాన్తభయనాశినీ ।
కృపార్ద్రహృదయా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౪॥

మేనకాదిసమారాధ్యా శౌనకాదిమునిస్తుతా ।
కనకాభతనుర్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౫॥

వరదా పదనమ్రేభ్యః పారదా భవవారిధేః ।
నీరదాభకచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౬॥

వినతాఘహారా శీఘ్రం వినతాతనయార్చితా ।
పీనతాయుక్కుచా భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౭॥

వీణాలసతపాణిపద్మా కాణాదముఖశాస్త్రదా ।
ఏణాఙ్కశిశుభృద్భూయాద్భవ్యాయ భవసోదరీ ॥ ౮॥

అష్టకం భవసోదర్యాః కష్టనాశకరం ద్రుతమ్ ।
ఇష్టదం సమ్పఠఞ్ఛీఘ్రమష్టసిద్ధీరవాప్నుయాత్ ॥ ౯॥

ఇతి శృఙ్గేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానన్దశివాభినవనృసింహ-
భారతీస్వామిభిః విరచితం శ్రీభవసోదర్యష్టకం సమ్పూర్ణమ్ ।

Shri Bhavasodarya Ashtakam Lyrics in Telugu | శ్రీభవసోదర్యష్టకమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top