Templesinindiainfo

Best Spiritual Website

Shri Veda Vyasa Ashtakam Lyrics in Telugu

About Maharshi Veda Vyasa:

Vyasa mostly known as Maharshi Veda Vyasa is perhaps the greatest sage in the history of the Hindu religion. He edited the 4 Vedas, wrote 18 Puranas, the epic Mahabharata and Srimad Bhagavatam and even taught Dattatreya, considered the “guru of gurus”.

Hindu mythology mentions up to 28 Vyasas before the birth of Veda Vyasa at the end of Dvapara Yuga. Also known as Krishna Dvaipayana, Vyasa was born to sage Parashara and her mother Matsyakanya-Satyavati Devi in a exceptional circumstances. Parashara was one of the supreme authorities in astrology and his book, Parashara Hora, is a textbook of astrology even in the modern era. He also wrote a writing known as Parashara Smriti, which is held in such high esteem that even modern experts in sociology and ethics cite it.

Sri Veda Vyasashtakam in Telugu:

॥ శ్రీవేదవ్యాసాష్టకమ్ ॥

కలిమలాస్తవివేకదివాకరం సమవలోక్య తమోవలితం జనమ్ ।
కరుణయా భువి దర్శితవిగ్రహం మునివరం గురువ్యాసమహం భజే ॥ ౧॥

భరతవంశసముద్ధరణేచ్ఛయా స్వజననీవచసా పరినోదితః ।
అజనయత్తనయత్రితయం ప్రభుః శుకనుతం గురువ్యాసమహం భజే ॥ ౨॥

మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమామ్బుధేః ।
సమకరోదిహ భాగమనేకధా శ్రుతిపతిం గురువ్యాసమహం భజే ॥ ౩॥

సకలధర్మనిరూపణసాగరం వివిధచిత్రకథాసమలఙ్కృతమ్ ।
వ్యరచయచ్చ పురాణకదమ్బకం కవివరం గురువ్యాసమహం భజే ॥ ౪॥

శ్రుతివిరోధసమన్వయదర్పణం నిఖిలవాదిమతాన్ధ్యవిదారణమ్ ।
గ్రథితవానపి సూత్రసమూహకం మునిసుతం గురువ్యాసమహం భజే ॥ ౫॥

యదనుభావవశేన దివఙ్గతః సమధిగమ్య మహాస్త్రసముచ్చయమ్ ।
కురూచమూమజయద్విజయో ద్రుతం ద్యుతిధరం గురువ్యాసమహం భజే ॥ ౬॥

సమరవృత్తవిబోధసమీహయా కురువరేణ ముదా కృతయాచనః ।
సపతిసూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే ॥ ౭॥

వననివాసపరౌ కురుదమ్పతి సుతశుచా తపసా చ వికర్శితౌ ।
మృతతనూజగణం సమదర్శయన్ శరణదం గురువ్యాసమహం భజే ॥ ౮॥

వ్యాసాష్టకమిదం పుణ్యం బ్రహ్మానన్దేన కీర్తితమ్ ।
యః పఠేన్మనుజో నిత్యం స భవేచ్ఛాస్త్రపారగః ॥

Also Read:

Shri Veda Vyasa Ashtakam in Hindi | English | Bengali | Gujarati | Punjabi | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Shri Veda Vyasa Ashtakam Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top