Sri Venkateswara Swami is also known as Srinivasa, Balajī, Venkata, Venkata Ramana, Malayappa Swami, Venkatachalapati, Tirupati Timmappa and Govindha, is a form of the Hindu god Maha Vishnu. Malayappa Swamy is the presiding deity of Sri Venkateswara Temple located on the hils of Tirumala in Tirupati, Chittoor District, Andhra Pradesh. The below Telugu Lyrics is from the book Tirupati Sri Venkatesvara by Sri Sadhu Subrahmanya Sastry.
Sri Venkateshashtakam 2 Lyrics in Telugu:
॥ శ్రీవేఙ్కటేశాష్టకమ్ ౨ ॥
ఓంతత్సదితి నిర్దేశ్యం జగజ్జన్మాదికారణమ్ ।
అనన్తకల్యాణగుణం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౧॥
నతామరశిరోరత్న శ్రీయుతమ్ శ్రీపదామ్బుజమ్ ।
ప్రావృషేణ్యఘనశ్యామం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౨॥
మోహాదిషడరివ్యూహగ్రహాకులమహార్ణవే ।
మజ్జతాం తరణీం నౄణాం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౩॥
నాథం త్రిజగతాం ఏకం సాధురక్షణదీక్షితమ్ ।
శ్రీశేషశైలమధ్యస్థం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౪॥
రాజద్రాజీవపత్రశ్రీమదమోచనలోచనమ్ ।
మన్దహాసలసద్ వక్త్రం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౫॥
యన్ముఖేన్దుస్మితజ్యోత్స్నా భూయసీం తమసాం తతిమ్ ।
విధునోతి ప్రపన్నానాం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్॥ ౬॥
నాన్తస్య కస్యచిద్ వాక్యం శబ్దస్యానన్య వాచినః ।
బ్రహ్మారుద్రేన్ద్రజనకం వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౭॥
యద్వక్షఃస్థలమధ్యాస్య భాతి శ్రీరనపాయినీ ।
తడిల్లేఖేవాభ్రమధ్యే వన్దే శ్రీవేఙ్కటేశ్వరమ్ ॥ ౮॥
వేఙ్కటేశాష్టకమిదం నరకణ్ఠీరవోదితమ్ ।
యః పఠేత్ సతతం భక్త్యా తస్మై విష్ణుః ప్రసీదతి ॥
॥ ఇతి శ్రీ వట్టేపల్లే నరకణ్ఠీరవ శాస్త్రి విరచితమ్
శ్రీ వేఙ్కటేశాష్టకం సమాప్తమ్ ॥