Templesinindiainfo

Best Spiritual Website

Shrmad Anjaneya Ashtottarashatanamavali Lyrics in Telugu | Anjaneya

Lord Hanuman is associated with bravery, honesty, loyalty, and valor of the highest order. Lord Hanuman or the Monkey God, also represents wisdom and intellect, along with friendship and love. He is the epitome of devotion and dedication in Hindu mythology. It is because of these qualities that he is one of the most favorite gods among the Hindu practices. According to mythology, he is the incarnation of Lord Shiva. Lord Hanuman observed celibacy throughout his life. He dedicated his entire life to the service of Lord Ram. Many worship Lord Hanuman to attain knowledge, mental peace and strength to fight the daily battle.

108 Telugu Names Mantras Of Sri Hanuman, Vayuputra:

॥ శ్రీమదాఞ్జనేయాష్టోత్తరశతనామావలీ ॥

ఓం మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ॥

ఓం ఆఞ్జనేయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం హనూమతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।
ఓం సర్వమాయావిభఞ్జనాయ నమః ।
ఓం సర్వబన్ధవిమోక్త్రే నమః ।
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః || ౧౦ ||

ఓం పరవిద్యాపరిహర్త్రే నమః ।
ఓం పరశౌర్యవినాశనాయ నమః ।
ఓం పరమన్త్రనిరాకర్త్రే నమః ।
ఓం పరయంత్రప్రభేదకాయ నమః ।
ఓం సర్వగ్రహవినాశకాయ నమః ।
ఓం భీమసేనసహాయ్యకృతే నమః ।
ఓం సర్వదుఃఖహరాయ నమః ।
ఓం సర్వలోకచారిణే నమః ।
ఓం మనోజవాయ నమః ।
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః || ౨౦ ||

ఓం సర్వమంత్రస్వరూపవతే నమః ।
ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ।
ఓం సర్వయన్త్రాత్మికాయ నమః ।
ఓం కపీశ్వరాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం సర్వరోగహరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం బలసిద్ధికరాయ నమః ।
ఓం సర్వవిద్యాసమ్పత్ప్రదాయకాయ నమః ।
ఓం కపిసేనానాయకాయ నమః || ౩౦ ||

ఓం భవిష్యచ్చతురాననాయ నమః ।
ఓం కుమారబ్రహ్మచారిణే నమః ।
ఓం రత్నకుణ్డలదీప్తిమతే నమః ।
ఓం చఞ్చలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః ।
ఓం గన్ధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం కారాగృహవిమోక్త్రే నమః ।
ఓం శృంఖలాబన్ధమోచకాయ నమః ।
ఓం సాగరోత్తారకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః || ౪౦ ||

ఓం రామదూతాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం వానరాయ నమః ।
ఓం కేసరీసూనవే నమః ।
ఓం సీతాశోకనివారణాయ నమః ।
ఓం అఞ్జనాగర్భసంభూతాయ నమః ।
ఓం బాలార్కసదృశాననాయ నమః ।
ఓం విభీషణప్రియకరాయ నమః ।
ఓం దశగ్రీవకులాంతకాయ నమః ।
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః || ౫౦ ||

ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం చిరఞ్జీవినే నమః ।
ఓం రామభక్తాయ నమః ।
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ।
ఓం అక్షహన్త్రే నమః ।
ఓం కాఞ్చనాభాయ నమః ।
ఓం పఞ్చవక్త్రాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం లంకిణీభఞ్జనాయ నమః || ౬౦ ||

ఓం శ్రీమతే నమః ।
ఓం సింహికాప్రాణభఞ్జనాయ నమః ।
ఓం గన్ధమాదనశైలస్థాయ నమః ।
ఓం లంకాపురవిదాహకాయ నమః ।
ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం దైత్యకులాన్తకాయ నమః ।
ఓం సురార్చితాయ నమః ।
ఓం మహాతేజసే నమః || ౭౦ ||

ఓం రామచూడామణిప్రదాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం పిఙ్గలాక్షాయ నమః ।
ఓం వర్ధిమైనాకపూజితాయ నమః ।
ఓం కబలీకృతమార్తాణ్డమణ్డలాయ నమః ।
ఓం విజితేన్ద్రియాయ నమః ।
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ।
ఓం మహిరావణమర్దనాయ నమః ।
ఓం స్ఫటికాభాయ నమః ।
ఓం వాగధీశాయ నమః || ౮౦ ||

ఓం నవవ్యాకృతిపణ్డితాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం దీనబన్ధవే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సంజీవననగాహర్త్రే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం ధృతవ్రతాయ నమః ।
ఓం కాలనేమిప్రమథనాయ నమః || ౯౦ ||

ఓం హరిర్మర్కట మర్కటాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం దశకణ్ఠమదాపహాయ నమః ।
ఓం యోగినే నమః ।
ఓం రామకథాలోలాయ నమః ।
ఓం సీతాన్వేషణపణ్డితాయ నమః ।
ఓం వజ్రదంష్ట్రాయ నమః ।
ఓం వజ్రనఖాయ నమః || ౧౦౦ ||

ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ।
ఓం ఇన్ద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివర్తకాయ నమః ।
ఓం పార్థధ్వజాగ్రసంవాసాయ నమః ।
ఓం శరపఞ్జరహేలకాయ నమః ।
ఓం దశబాహవే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం జామ్బవత్ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః || ౧౦౮ ||

॥ ఇతి శ్రీమద్ ఆఞ్జనేయాష్టోత్తరశతనామావలీ సమ్పూర్ణా ॥

Shrmad Anjaneya Ashtottarashatanamavali Lyrics in Telugu | Anjaneya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top