Templesinindiainfo

Best Spiritual Website

Sree Lalita Astottara Shatanamavali Lyrics in Telugu

Lalita Ashtottara Sata Namaavali in Telugu:

ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమః
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః || 10 ||

ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః
ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమః
ఓం సుపక్వదాడిమీబీజ వదనాయై నమః
ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమః
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః
ఓం గిరీశబద్దమాంగళ్య మంగళాయై నమః
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమః || 20 ||

ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః
ఓం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమః
ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః
ఓం దివ్యభూషణసందోహ రంజితాయై నమః
ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమః
ఓం సుపద్మరాగసంకాశ చరణాయై నమః || 30 ||

ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః
ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః
ఓం సచామర రమావాణీ విరాజితాయై నమః
ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం భూతేశాలింగనోధ్బూత పులకాంగ్యై నమః
ఓం అనంగభంగజన కాపాంగ వీక్షణాయై నమః
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమః
ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః || 40 ||

ఓం ఏకాపత్ర సామ్రాజ్యదాయికాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్షభిస్తూయమాన వైభవాయై నమః
ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః
ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యై నమః
ఓం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమః
ఓం శశాంకఖండసంయుక్త మకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
ఓం వందారుజనసందోహ వందితాయై నమః || 50 ||

ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః
ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః
ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః || 60 ||

ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః
ఓం సహస్రార సరోజాత వాసితాయై నమః
ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమః
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః
ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః || 70 ||

ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
ఓం సత్యసంపూర్ణ విఙ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః
ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః || 80 ||

ఓం శ్రీషోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమః
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమః
ఓం మాతృ మండల సంయుక్త లలితాయై నమః
ఓం భండదైత్య మహసత్త్వ నాశనాయై నమః
ఓం క్రూరభండ శిరఛ్చేద నిపుణాయై నమః
ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం చండముండనిశుంభాది ఖండనాయై నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః
ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహయై నమః || 90 ||

ఓం అభ్రకేశ మహొత్సాహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమః
ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమః
ఓం వృషభధ్వజ విఙ్ఞాన భావనాయై నమః
ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమః
ఓం విదేహముక్తి విఙ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమః
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
ఓం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమః
ఓం శ్రీ వీరభక్త విఙ్ఞాన నిధానాయై నమః || 100 ||

ఓం ఆశేష దుష్టదనుజ సూదనాయై నమః
ఓం సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోఙ్ఞాయై నమః
ఓం హయమేథాగ్ర సంపూజ్య మహిమాయై నమః
ఓం దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై నమః
ఓం సుమబాణేక్షు కోదండ మండితాయై నమః
ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమః
ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమః
ఓం మహాదేవ రత్యౌత్సుక్య మహదేవ్యై నమః
ఓం చతుర్వింశతంత్ర్యైక రూపాయై ||108 ||

శ్రీ లలితాష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్

Also Read:

Sree Lalita Astottara Shatanamavali in Hindi | English | Telugu | Tamil | Kannada | Malayalam | Bengali

Sree Lalita Astottara Shatanamavali Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top