Templesinindiainfo

Best Spiritual Website

Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) Lyrics in Telugu

Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) in Telugu:

॥ శ్రీ బటుకభైరవ స్తవరాజః (అష్టోత్తరశతనామ స్తోత్రం చ) ॥
కైలాసశిఖరాసీనం దేవదేవం జగద్గురుమ్ |
శంకరం పరిపప్రచ్ఛ పార్వతీ పరమేశ్వరమ్ || ౧ ||

శ్రీపార్వత్యువాచ |
భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రాగమాదిషు |
ఆపదుద్ధారణం మంత్రం సర్వసిద్ధిప్రదం నృణామ్ || ౨ ||
సర్వేషాం చైవ భూతానాం హితార్థం వాంఛితం మయా |
విశేషతస్తు రాజ్ఞాం వై శాంతిపుష్టిప్రసాధనమ్ || ౩ ||
అంగన్యాస కరన్యాస బీజన్యాస సమన్వితమ్ |
వక్తుమర్హసి దేవేశ మమ హర్షవివర్ధనమ్ || ౪ ||

శ్రీభగవానువాచ |
శృణు దేవి మహామంత్రమాపదుద్ధారహేతుకమ్ |
సర్వదుఃఖప్రశమనం సర్వశత్రునిబర్హణమ్ || ౫ ||
అపస్మారాదిరోగాణాం జ్వరాదీనాం విశేషతః |
నాశనం స్మృతిమాత్రేణ మంత్రరాజమిమం ప్రియే || ౬ ||
గ్రహరాజభయానాం చ నాశనం సుఖవర్ధనమ్ |
స్నేహాద్వక్ష్యామి తే మంత్రం సర్వసారమిమం ప్రియే || ౭ ||
సర్వకామార్థదం మంత్రం రాజ్యభోగప్రదం నృణామ్ |
ప్రణవం పూర్వముచ్చార్య దేవీ ప్రణవముద్ధరేత్ || ౮ ||
బటుకాయేతి వై పశ్చాదాపదుద్ధారణాయ చ |
కురు ద్వయం తతః పశ్చాద్బటుకాయ పునః క్షిపేత్ || ౯ ||
దేవీ ప్రణవముద్ధృత్య మంత్రరాజమిమం ప్రియే |
మంత్రోద్ధారమిమం దేవి త్రైలోక్యస్యాపి దుర్లభమ్ || ౧౦ ||
అప్రకాశ్యమిమం మంత్రం సర్వశక్తిసమన్వితమ్ |
స్మరణాదేవ మంత్రస్య భూతప్రేతపిశాచకాః || ౧౧ ||
విద్రవంతి భయార్తా వై కాలరుద్రాదివ ప్రజాః |
పఠేద్వా పాఠయేద్వాపి పూజయేద్వాపి పుస్తకమ్ || ౧౨ ||
నాగ్నిచౌరభయం వాపి గ్రహరాజభయం తథా |
న చ మారీభయం తస్య సర్వత్ర సుఖవాన్ భవేత్ || ౧౩ ||
ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రపౌత్రాదిసంపదః |
భవంతి సతతం తస్య పుస్తకస్యాపి పూజనాత్ || ౧౪ ||

శ్రీపార్వత్యువాచ |
య ఏష భైరవో నామ ఆపదుద్ధారకో మతః |
త్వయా చ కథితో దేవ భైరవః కల్ప ఉత్తమః || ౧౫ ||
తస్య నామసహస్రాణి అయుతాన్యర్బుదాని చ |
సారముద్ధృత్య తేషాం వై నామాష్టశతకం వద || ౧౬ ||

శ్రీభగవానువాచ |
యస్తు సంకీర్తయేదేతత్ సర్వదుష్టనిబర్హణమ్ |
సర్వాన్ కామానవాప్నోతి సాధకః సిద్ధిమేవ చ || ౧౭ ||
శృణు దేవి ప్రవక్ష్యామి భైరవస్య మహాత్మనః |
ఆపదుద్ధారకస్యేహ నామాష్టశతముత్తమమ్ || ౧౮ ||
సర్వపాపహరం పుణ్యం సర్వాపద్వినివారకమ్ |
సర్వకామార్థదం దేవి సాధకానాం సుఖావహమ్ || ౧౯ ||
దేహాంగన్యసనం చైవ పూర్వం కుర్యాత్ సమాహితః |
భైరవం మూర్ధ్ని విన్యస్య లలాటే భీమదర్శనమ్ || ౨౦ ||
అక్ష్ణోర్భూతాశ్రయం న్యస్య వదనే తీక్ష్ణదర్శనమ్ |
క్షేత్రపం కర్ణయోర్మధ్యే క్షేత్రపాలం హృది న్యసేత్ || ౨౧ ||
క్షేత్రాఖ్యం నాభిదేశే చ కట్యాం సర్వాఘనాశనమ్ |
త్రినేత్రమూర్వోర్విన్యస్య జంఘయో రక్తపాణికమ్ || ౨౨ ||
పాదయోర్దేవదేవేశం సర్వాంగే వటుకం న్యసేత్ |
ఏవం న్యాసవిధిం కృత్వా తదనంతరముత్తమమ్ || ౨౩ ||
నామాష్టశతకస్యాపి ఛందోఽనుష్టుబుదాహృతమ్ |
బృహదారణ్యకో నామ ఋషిశ్చ పరికీర్తితః || ౨౪ ||
దేవతా కథితా చేహ సద్భిర్వటుకభైరవః |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || ౨౫ ||

(అష్టోత్తరశతనామ స్తోత్రమ్)
ఓం భైరవో భూతనాథశ్చ భూతాత్మా భూతభావనః |
క్షేత్రదః క్షేత్రపాలశ్చ క్షేత్రజ్ఞః క్షత్రియో విరాట్ || ౨౬ ||
శ్మశానవాసీ మాంసాశీ ఖర్పరాశీ మఖాంతకృత్ |
రక్తపః ప్రాణపః సిద్ధః సిద్ధిదః సిద్ధసేవితః || ౨౭ ||
కరాలః కాలశమనః కలాకాష్ఠాతనుః కవిః |
త్రినేత్రో బహునేత్రశ్చ తథా పింగలలోచనః || ౨౮ ||
శూలపాణిః ఖడ్గపాణిః కంకాలీ ధూమ్రలోచనః |
అభీరుర్భైరవో భీరుర్భూతపో యోగినీపతిః || ౨౯ ||
ధనదో ధనహారీ చ ధనపః ప్రతిభావవాన్ |
నాగహారో నాగకేశో వ్యోమకేశః కపాలభృత్ || ౩౦ ||
కాలః కపాలమాలీ చ కమనీయః కలానిధిః |
త్రిలోచనో జ్వలన్నేత్రస్త్రిశిఖీ చ త్రిలోకపాత్ || ౩౧ ||
త్రివృత్తనయనో డింభః శాంతః శాంతజనప్రియః |
వటుకో వటుకేశశ్చ ఖట్వాంగవరధారకః || ౩౨ ||
భూతాధ్యక్షః పశుపతిర్భిక్షుకః పరిచారకః |
ధూర్తో దిగంబరః సౌరిర్హరిణః పాండులోచనః || ౩౩ ||
ప్రశాంతః శాంతిదః శుద్ధః శంకరప్రియబాంధవః |
అష్టమూర్తిర్నిధీశశ్చ జ్ఞానచక్షుస్తమోమయః || ౩౪ ||
అష్టాధారః కలాధారః సర్పయుక్తః శశీశిఖః |
భూధరో భూధరాధీశో భూపతిర్భూధరాత్మకః || ౩౫ ||
కంకాలధారీ ముండీ చ వ్యాలయజ్ఞోపవీతవాన్ |
జృంభణో మోహనః స్తంభీ మారణః క్షోభణస్తథా || ౩౬ ||
శుద్ధనీలాంజనప్రఖ్యదేహో ముండవిభూషితః |
బలిభుక్ బలిభూతాత్మా కామీ కామపరాక్రమః || ౩౭ ||
సర్వాపత్తారకో దుర్గో దుష్టభూతనిషేవితః |
కామీ కలానిధిః కాంతః కామినీవశకృద్వశీ |
సర్వసిద్ధిప్రదో వైద్యః ప్రభవిష్ణుః ప్రభావవాన్ || ౩౮ ||

(ఫలశ్రుతిః)
అష్టోత్తరశతం నామ భైరవస్య మహాత్మనః |
మయా తే కథితం దేవి రహస్యం సర్వకామికమ్ || ౩౯ ||
య ఇదం పఠతి స్తోత్రం నామాష్టశతముత్తమమ్ |
న తస్య దురితం కించన్న రోగేభ్యో భయం తథా |
న శత్రుభ్యో భయం కించిత్ ప్రాప్నోతి మానవః క్వచిత్ || ౪౦= ||
పాతకానాం భయం నైవ పఠేత్ స్తోత్రమనన్యధీః |
మారీభయే రాజభయే తథా చౌరాగ్నిజే భయే || ౪౧ ||
ఔత్పాతికే మహాఘోరే యథా దుఃస్వప్నదర్శనే |
బంధనే చ తథా ఘోరే పఠేత్ స్తోత్రం సమాహితః || ౪౨ ||
సర్వే ప్రశమనం యాంతి భయాద్భైరవకీర్తనాత్ |
ఏకాదశసహస్రం తు పురశ్చరణముచ్యతే || ౪౩ ||
త్రిసంధ్యం యః పఠేద్దేవి సంవత్సరమతంద్రితః |
స సిద్ధిం ప్రాప్నుయాదిష్టాం దుర్లభమపి మానుషః || ౪౪ ||
షణ్మాసాన్ భూమికామస్తు స జప్త్వా లభతే మహీమ్ |
రాజా శత్రువినాశాయ జపేన్మాసాష్టకం పునః || ౪౫ ||
రాత్రౌ వారత్రయం చైవ నాశయత్యేవ శాత్రవాన్ |
జపేన్మాసత్రయం రాత్రౌ రాజానం వశమానయేత్ || ౪౬ ||
ధనార్థీ చ సుతార్థీ చ దారార్థీ యస్తు మానవః |
పఠేద్వారత్రయం యద్వా వారమేకం తథా నిశి || ౪౭ ||
ధనం పుత్రాంస్తథా దారాన్ ప్రాప్నుయాన్నాత్ర సంశయః |
రోగీ రోగాత్ ప్రముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్ || ౪౮ ||
భీతో భయాత్ ప్రముచ్యేత దేవి సత్యం న సంశయః |
యాన్ యాన్ సమీ హతే కామాంస్తాంస్తానాప్నోతి నిశ్చితమ్ |
అప్రకాశ్యమిదం గుహ్యం న దేయం యస్య కస్యచిత్ || ౪౯ ||
సత్కులీనాయ శాంతాయ ఋజవే దంభవర్జితే |
దద్యాత్ స్తోత్రమిదం పుణ్యం సర్వకామఫలప్రదమ్ |
ధ్యానం వక్ష్యామి దేవస్య యథా ధ్యాత్వా పఠేన్నరః || ౫౦ ||

ఓం శుద్ధస్ఫటికసంకాశం సహస్రాదిత్యవర్చసమ్ |
అష్టబాహుం త్రినయనం చతుర్బాహుం ద్విబాహుకమ్ || ౫౧ ||
భుజంగమేఖలం దేవమగ్నివర్ణశిరోరుహమ్ |
దిగంబరం కుమారీశం వటుకాఖ్యం మహాబలమ్ || ౫౨ ||
ఖట్వాంగమసిపాశం చ శూలం చైవ తథా పునః |
డమరుం చ కపాలం చ వరదం భుజగం తథా || ౫౩ ||
నీలజీమూతసంకాశం నీలాంజనచయప్రభమ్ |
దంష్ట్రాకరాలవదనం నూపురాంగదభూషితమ్ || ౫౪ ||

ఆత్మవర్ణసమోపేతసారమేయసమన్వితమ్ |
ధ్యాత్వా జపేత్ సుసంహృష్టః సర్వాన్ కామానవాప్నుయాత్ || ౫౫ ||

ఏతచ్ఛ్రుత్వా తతో దేవీ నామాష్టశతముత్తమమ్ |
భైరవాయ ప్రహృష్టాభూత్ స్వయం చైవ మహేశ్వరీ || ౫౬ ||

ఇతి విశ్వసారోద్ధారతంత్రే ఆపదుద్ధారకల్పే భైరవ స్తవరాజః సమాప్తః ||

Also Read:

Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) Lyrics in Hindi | English |  Kannada | Telugu | Tamil

Sri Batuka Bhairava Stavaraja (Ashtottara Shatanama Stotram cha) Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top