Sri Devi Khadgamala Namavali in Telugu:
॥ దేవీ ఖడ్గమాలా నామావళీ ॥
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం హృదయదేవ్యై నమః |
ఓం శిరోదేవ్యై నమః |
ఓం శిఖాదేవ్యై నమః |
ఓం కవచదేవ్యై నమః |
ఓం నేత్రదేవ్యై నమః |
ఓం అస్త్రదేవ్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం భగమాలిన్యై నమః | ౯ |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం మహావజ్రేశ్వర్యై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం త్వరితాయై నమః |
ఓం కులసుందర్యై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నీలపతాకాయై నమః | ౧౮ |
ఓం విజయాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం జ్వాలామాలిన్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం మహానిత్యాయై నమః |
ఓం పరమేశ్వరపరమేశ్వర్యై నమః |
ఓం మిత్రేశమయ్యై నమః |
ఓం షష్ఠీశమయ్యై నమః |
ఓం ఉడ్డీశమయ్యై నమః | ౨౭ |
ఓం చర్యానాథమయ్యై నమః |
ఓం లోపాముద్రామయ్యై నమః |
ఓం అగస్త్యమయ్యై నమః |
ఓం కాలతాపనమయ్యై నమః |
ఓం ధర్మాచార్యమయ్యై నమః |
ఓం ముక్తకేశీశ్వరమయ్యై నమః |
ఓం దీపకళానాథమయ్యై నమః |
ఓం విష్ణుదేవమయ్యై నమః |
ఓం ప్రభాకరదేవమయ్యై నమః | ౩౬ |
ఓం తేజోదేవమయ్యై నమః |
ఓం మనోజదేవమయ్యై నమః |
ఓం కళ్యాణదేవమయ్యై నమః |
ఓం వాసుదేవమయ్యై నమః |
ఓం రత్నదేవమయ్యై నమః |
ఓం శ్రీరామానందమయ్యై నమః |
ఓం అణిమాసిద్ధయే నమః |
ఓం లఘిమాసిద్ధయే నమః |
ఓం గరిమాసిద్ధయే నమః | ౪౫ |
ఓం మహిమాసిద్ధయే నమః |
ఓం ఈశిత్వసిద్ధయే నమః |
ఓం వశిత్వసిద్ధయే నమః |
ఓం ప్రాకామ్యసిద్ధయే నమః |
ఓం భుక్తిసిద్ధయే నమః |
ఓం ఇచ్ఛాసిద్ధయే నమః |
ఓం ప్రాప్తిసిద్ధయే నమః |
ఓం సర్వకామసిద్ధయే నమః |
ఓం బ్రాహ్మ్యై నమః | ౫౪ |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం కౌమార్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం మాహేంద్ర్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వవిద్రావిణ్యై నమః | ౬౩ |
ఓం సర్వాకర్షిణ్యై నమః |
ఓం సర్వవశంకర్యై నమః |
ఓం సర్వోన్మాదిన్యై నమః |
ఓం సర్వమహాంకుశాయై నమః |
ఓం సర్వఖేచర్యై నమః |
ఓం సర్వబీజాయై నమః |
ఓం సర్వయోన్యై నమః |
ఓం సర్వత్రిఖండాయై నమః |
ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యై నమః | ౭౨ |
ఓం ప్రకటయోగిన్యై నమః |
ఓం కామాకర్షిణ్యై నమః |
ఓం బుద్ధ్యాకర్షిణ్యై నమః |
ఓం అహంకారాకర్షిణ్యై నమః |
ఓం శబ్దాకర్షిణ్యై నమః |
ఓం స్పర్శాకర్షిణ్యై నమః |
ఓం రూపాకర్షిణ్యై నమః |
ఓం రసాకర్షిణ్యై నమః |
ఓం గంధాకర్షిణ్యై నమః | ౮౧ |
ఓం చిత్తాకర్షిణ్యై నమః |
ఓం ధైర్యాకర్షిణ్యై నమః |
ఓం స్మృత్యాకర్షిణ్యై నమః |
ఓం నామాకర్షిణ్యై నమః |
ఓం బీజాకర్షిణ్యై నమః |
ఓం ఆత్మాకర్షిణ్యై నమః |
ఓం అమృతాకర్షిణ్యై నమః |
ఓం శరీరాకర్షిణ్యై నమః |
ఓం సర్వాశాపరిపూరకచక్రస్వామిన్యై నమః | ౯౦ |
ఓం గుప్తయోగిన్యై నమః |
ఓం అనంగకుసుమాయై నమః |
ఓం అనంగమేఖలాయై నమః |
ఓం అనంగమదనాయై నమః |
ఓం అనంగమదనాతురాయై నమః |
ఓం అనంగరేఖాయై నమః |
ఓం అనంగవేగిన్యై నమః |
ఓం అనంగాంకుశాయై నమః |
ఓం అనంగమాలిన్యై నమః | ౯౯ |
ఓం సర్వసంక్షోభణచక్రస్వామిన్యై నమః |
ఓం గుప్తతరయోగిన్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వవిద్రావిణ్యై నమః |
ఓం సర్వాకర్షిణ్యై నమః |
ఓం సర్వహ్లాదిన్యై నమః |
ఓం సర్వసమ్మోహిన్యై నమః |
ఓం సర్వస్తంభిన్యై నమః |
ఓం సర్వజృంభిణ్యై నమః | ౧౦౮ |
ఓం సర్వవశంకర్యై నమః |
ఓం సర్వరంజన్యై నమః |
ఓం సర్వోన్మాదిన్యై నమః |
ఓం సర్వార్థసాధికాయై నమః |
ఓం సర్వసంపత్తిపూరిణ్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సర్వద్వంద్వక్షయంకర్యై నమః |
ఓం సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిన్యై నమః |
ఓం సంప్రదాయయోగిన్యై నమః | ౧౧౭ |
ఓం సర్వసిద్ధిప్రదాయై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయై నమః |
ఓం సర్వప్రియంకర్యై నమః |
ఓం సర్వమంగళకారిణ్యై నమః |
ఓం సర్వకామప్రదాయై నమః |
ఓం సర్వదుఃఖవిమోచన్యై నమః |
ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః |
ఓం సర్వవిఘ్ననివారిణ్యై నమః |
ఓం సర్వాంగసుందర్యై నమః | ౧౨౬ |
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం సర్వార్థసాధకచక్రస్వామిన్యై నమః |
ఓం కులోత్తీర్ణయోగిన్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వశక్త్యై నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం సర్వజ్ఞానమయ్యై నమః |
ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః |
ఓం సర్వాధారస్వరూపాయై నమః | ౧౩౫ |
ఓం సర్వపాపహరాయై నమః |
ఓం సర్వానందమయ్యై నమః |
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః |
ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః |
ఓం సర్వరక్షాకరచక్రస్వామిన్యై నమః |
ఓం నిగర్భయోగిన్యై నమః |
ఓం వశిన్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం మోదిన్యై నమః | ౧౪౪ |
ఓం విమలాయై నమః |
ఓం అరుణాయై నమః |
ఓం జయిన్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కౌళిన్యై నమః |
ఓం సర్వరోగహరచక్రస్వామిన్యై నమః |
ఓం రహస్యయోగిన్యై నమః |
ఓం బాణిన్యై నమః |
ఓం చాపిన్యై నమః | ౧౫౩ |
ఓం పాశిన్యై నమః |
ఓం అంకుశిన్యై నమః |
ఓం మహాకామేశ్వర్యై నమః |
ఓం మహావజ్రేశ్వర్యై నమః |
ఓం మహాభగమాలిన్యై నమః |
ఓం సర్వసిద్ధిప్రదచక్రస్వామిన్యై నమః |
ఓం అతిరహస్యయోగిన్యై నమః |
ఓం శ్రీశ్రీమహాభట్టారికాయై నమః |
ఓం సర్వానందమయచక్రస్వామిన్యై నమః | ౧౬౨ |
ఓం పరాపరరహస్యయోగిన్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిపురేశ్వర్యై నమః |
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం త్రిపురవాసిన్యై నమః |
ఓం త్రిపురాశ్రీయై నమః |
ఓం త్రిపురమాలిన్యై నమః |
ఓం త్రిపురాసిద్ధాయై నమః |
ఓం త్రిపురాంబాయై నమః | ౧౭౧ |
ఓం మహాత్రిపురసుందర్యై నమః |
ఓం మహామహేశ్వర్యై నమః |
ఓం మహామహారాజ్ఞ్యై నమః |
ఓం మహామహాశక్త్యై నమః |
ఓం మహామహాగుప్త్యై నమః |
ఓం మహామహాజ్ఞప్త్యై నమః |
ఓం మహామహానందాయై నమః |
ఓం మహామహాస్కంధాయై నమః |
ఓం మహామహాశయాయై నమః | ౧౮౦ |
ఓం మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞ్యై నమః | ౧౮౧ |
Also Read:
Sri Devi Khadgamala Namavali Lyrics in English | Hindi |Kannada | Telugu | Tamil