Sri Krishna Kavacham in Telugu:
॥ శ్రీ కృష్ణ కవచం ॥
ప్రణమ్య దేవం విప్రేశం ప్రణమ్య చ సరస్వతీమ్ |
ప్రణమ్య చ మునీన్ సర్వాన్ సర్వశాస్త్ర విశారదాన్ || ౧ ||
శ్రీకృష్ణ కవచం వక్ష్యే శ్రీకీర్తివిజయప్రదమ్ |
కాంతారే పథి దుర్గే చ సదా రక్షాకరం నృణామ్ || ౨ ||
స్మృత్వా నీలాంబుదశ్యామం నీలకుంచిత కుంతలమ్ |
బర్హిపింఛలసన్మౌళిం శరచ్చంద్రనిభాననమ్ || ౩ ||
రాజీవలోచనం రాజద్వేణునాభూషితాధరమ్ |
దీర్ఘపీనమహాబాహుం శ్రీవత్సాంకితవక్షసమ్ || ౪ ||
భూభారహరణోద్యుక్తం కృష్ణం గీర్వాణవందితమ్ |
నిష్కలం దేవదేవేశం నారదాదిభిరర్చితమ్ || ౫ ||
నారాయణం జగన్నాథం మందస్మిత విరాజితమ్ |
జపేదేవమిమం భక్త్యా మంత్రం సర్వార్థసిద్ధయే || ౬ ||
సర్వదోషహరం పుణ్యం సకలవ్యాధినాశనమ్ |
వసుదేవసుతః పాతు మూర్ధానం మమ సర్వదా || ౭ ||
లలాటం దేవకీసూనుః భ్రూయుగ్మం నందనందనః |
నయనౌ పూతనాహంతా నాసాం శకటమర్దనః || ౮ ||
యమలార్జునహృత్కర్ణౌ కపోలౌ నగమర్దనః |
దంతాన్ గోపాలకః పాతు జిహ్వాం హయ్యంగవీణధృత్ || ౯ || [*భుక్*]
ఓష్ఠం ధేనుకజిత్పాయాదధరం కేశినాశనః |
చిబుకం పాతు గోవిందో బలదేవానుజో ముఖమ్ || ౧౦ ||
అక్రూరసహితః కంఠం కక్షౌ దంతివరాంతకః |
భుజౌ చాణూరహారిర్మే కరౌ కంసనిషూదనః || ౧౧ ||
వక్షో లక్ష్మీపతిః పాతు హృదయం జగదీశ్వరః |
ఉదరం మధురానాథో నాభిం ద్వారవతీపతిః || ౧౨ ||
రుక్మిణీవల్లభః పృష్ఠం జఘనం శిశుపాలహా |
ఊరూ పాండవదూతో మే జానునీ పార్థసారథిః || ౧౩ ||
విశ్వరూపధరో జంఘే ప్రపదే భూమిభారహృత్ |
చరణౌ యాదవః పాతు పాతు కృష్ణోఽఖిలం వపుః || ౧౪ ||
దివా పాయాజ్జగన్నాథో రాత్రౌ నారాయణః స్వయమ్ |
సర్వకాలముపాసీనః సర్వకామార్థసిద్ధయే || ౧౫ ||
ఇదం కృష్ణబలోపేతం యః పఠేత్ కవచం నరః |
సర్వదాఽఽర్తిభయాన్ముక్తః కృష్ణభక్తిం సమాప్నుయాత్ || ౧౬ ||
ఇతి శ్రీ కృష్ణ కవచం |
Also Read:
Sri Krishna Kavacham Lyrics in Hindi | English | Kannada | Telugu | Tamil