Temples in India Info: Unveiling the Divine Splendor

Hindu Spiritual & Devotional Stotrams, Mantras, and More: Your One-Stop Destination for PDFs, Temple Timings, History, and Pooja Details!

Sri Lakshmi Vallabharaya Swamy Slokam Lyrics in Telugu

Lakshmi Vallabharaya Swamy Slokam in Telugu:

ఆహిత్చాత్ర పురదినాధం మహీన్ద్రం మహినాధం ।
ఇహికముష్మికనాధ, మహంవందే చ వల్లభం ॥

వందే వంగిపురినాధం సాలిగ్రామ శిలోద్భావం ।
సువర్ణ బిందురమ్యాంగం సువర్ణ ఛాయ సన్నిభం ॥

రాజ్యలక్ష్మి సమాయుక్తం రమ్యమూర్తి మనోహరం ।
పుండరీకాక్ష (గోవిందం) కేశవం కరుణానిధిం ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top