Templesinindiainfo

Best Spiritual Website

Sri Lalitha Ashtakarika Stotram Lyrics in Telugu

Sri Lalitha Ashtakarika Stotram in Telugu:

॥ శ్రీ లలితా అష్టకారికా స్తోత్రం ॥
(ధన్యవాదః – ఋషిపీఠం ముద్రణమ్)

విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౧ ||

ఆనందరూపిణి పరే జగదానందదాయిని |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౨ ||

జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౩ ||

లోకసంహారరసికే కాళికే భద్రకాళికే |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౪ ||

లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౫ ||

విశ్వసృష్టిపరాధీనే విశ్వనాథే విశంకటే |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౬ ||

సంవిద్వహ్ని హుతాశేష సృష్టిసంపాదితాకృతే |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౭ ||

భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ || ౮ ||

ఇతి అష్టకారికా స్తోత్రమ్ |

Also Read:

Sri Lalitha Ashtakarika Stotram Lyrics in English | Hindi | Kannada | Telugu | Tamil

Sri Lalitha Ashtakarika Stotram Lyrics in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top