Templesinindiainfo

Best Spiritual Website

Surya Navagraha Pancha Sloki in Telugu | Slokam

Surya Navagraha Pancha Sloki in English:

సూర్య గ్రహ పంచ శ్లోకి :

జపా సుసుమ సంకాశం కాశ్యపేయం మహాధ్యుథీం ,
తమోరిం సర్వపాఘ్నంప్రణతోస్మిధివాకరం ||
సూర్యో అర్యమా భాగస్త్వష్ణా పూశార్ముస్సరితారవిః ||
గభాస్తి మాంజః కాలొ మృత్యుర్ధాతా ప్రభాకరః ||
భూతాశ్రయో భూతాపతిః సర్వలోక నలస్కృఠః ||
స్రష్ట సంవర్తకో వహ్నిః సర్వస్యాధీరలో లువహ్పః||
బ్రహ్మస్వరూప ఉద్ధయే మధ్యాహ్నెత్తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుం త్రాయీమూర్తి ధివాకరః ||
సప్తాశ్వరధమారూధం ప్రచంఢంకస్యపాత్మజం |
శ్వేతపధ్మధరం ధేవమ్ తం సూర్యం ప్రణమామ్యాహం ||

కృతిక, ఉత్తరాషాడ నక్ష జాతకులు మరియు రవి మహర్ధశ నడుస్తున్న వారు ఈ పంచస్లోకిని నిత్యం స్మరిస్తే
శుభాలు కలుగును.

Surya Navagraha Pancha Sloki in Telugu | Slokam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top