Alokaye Sri Balakrishnam Stotram Lyrics in Telugu
Alokaye Sri Balakrishnam Lyrics in Telugu: ఆలోకయే శ్రీ బాల కృష్ణం సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ||ఆలోకయే|| చరణ నిక్వణిత నూపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణమ్ ||ఆలోకయే|| కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ||ఆలోకయే|| సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నంద నందనమ్ అఖండ విభూతి కృష్ణమ్ ||ఆలోకయే|| కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలి కల్మష […]