Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Keerthana Telugu

Annamayya Keerthana – Antaryami Alasiti Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Antaryami Alasiti Lyrics in Telugu: అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని || కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక | భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక || జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక | వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక || […]

Annamayya Keerthana – Andariki Aadhaaramaina Lyrics in Telugu

Annamayya Keerthana – Andariki Aadhaaramaina Lyrics Telugu: అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు || సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు || సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు | సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు || పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు […]

Annamayya Keerthana – Ammamma Emamma Lyrics in Telugu With Meaning

Annamayya Keerthana – Ammamma Emamma Lyrics in Telugu: అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ || నీరిలోన తల్లడించే నీకే తలవంచీ నీరికింద పులకించీ నీరమణుండు | గోరికొన చెమరించీ కోపమే పచరించీ సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ || నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ మేకొని నీవిరహాన మేను వెంచీని | ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా || చక్కదనములె పెంచీ సకలము గాలదంచి నిక్కపు […]

Annamayya Keerthana – Ati Dushtuda Ne Nalusudanu in Telugu

Annamayya Keerthana – Ati Dushtuda Ne Nalusudanu Lyrics in Telugu: అతిదుష్టుడ నే నలసుడను | యితరవివేకం బికనేల || ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు | గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది || ఘోరపుబాపము కోట్లసంఖ్యలు చేరువ నివె నాచేసినివి | నీరసునకు నిటు నీకృప నాకిక కూరిమి నా యెడ గుణమేది || యెఱిగి చేసినది యెఱుగక చేసిన- కొఱతలు నాయెడ గోటులివే | వెఱపు […]

Scroll to top