Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Keerthanas Jaya Jaya Rama Telugu Lyrics

Annamayya Keerthana – Jaya Jaya Raamaa in Telugu

Annamayya Keerthana – Jaya Jaya Raama Lyrics in Telugu: జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా | వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా || Also Read : Jaya Jaya Raamaa Lyrics in Hindi […]

Scroll to top