Templesinindiainfo

Best Spiritual Website

Annamayya Songs Telugu

Annamayya Keerthana – Narayana Achyuta in Telugu

Annamayya Keerthana – Naraayanaachyuta Lyrics in Telugu: నారాయణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని || చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ | ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును గలపి భుజియించినట్లు || పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తనుదానె తొలగు | నగియించు నొకవేళ నలగించు నొకవేళ వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు || యిహము పరమును వలెనె యెదిటికల్లయు […]

Annamayya Keerthana – Nallani Meni in Telugu With Meaning

Annamayya Keerthana – Nallani Meni Lyrics in Telugu: నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు || నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు | పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు || గురుతువెట్టగరాని గుణముల […]

Annamayya Keerthana – Nagavulu Nijamani in Telugu With Meaning

Annamayya Keerthana – Nagavulu Nijamani Lyrics in Telugu: నగవులు నిజమని నమ్మేదా | వొగినడియాసలు వొద్దనవే || తొల్లిటి కర్మము దొంతల నుండగ | చెల్లబోయిక జేసేదా | యెల్ల లోకములు యేలేటి దేవుడ | వొల్ల నొల్లనిక నొద్దనవే || పోయిన జన్మము పొరుగులనుండగ | చీయనక యిందు జెలగేదా | వేయినామముల వెన్నుడమాయలు | ఓ యయ్య యింక నొద్దనవే || నలి నీనామము నాలికనుండగ | తలకొని యితరము దడవేదా […]

Annamayya Keerthana – Kulukuga Nadavaro in Telugu With Meaning

Annamayya Keerthana – Kulukuga Nadavaro Lyrics in Telugu: కులుకక నడవరో కొమ్మలాలా | జలజల రాలీని జాజులు మాయమ్మకు || ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా | పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు || చల్లెడి గందవొడియై జారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు బణతులాల | మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు || […]

Annamayya Keerthana – Ksheerabdi Kanyakaku in Telugu With Meaning

Annamayya Keerthana – Ksheerabdi Kanyakaku Lyrics in Telugu: క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనమ్ || జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనమ్ | అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనమ్ || చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనమ్ | అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనమ్ || పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనమ్ | జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ […]

Annamayya Keerthana – Kolichina Vaarala in Telugu

Annamayya Keerthana – Kolichina Vaarala Lyrics in Telugu: కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు || ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయఙ్ఞంబుల గల ఫలము | మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినువుల రఘుకుల నిధానమీతడు || పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల భయహరము | మరిగినసీతా మంగళసూత్రము | ధరలో రామావతారంబితడు || చకితదానవుల సంహారచక్రము | సకల వనచరుల జయకరము | వికసితమగు శ్రీవేంకట నిలయము | […]

Annamayya Keerthana – Kodekaade Veede in Telugu With Meaning

Annamayya Keerthana – Kodekaade Veede Lyrics in Telugu: కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు || గొల్లెతల వలపించె గోవిందుడు కొల్లలాడె వెన్నలు గోవిందుడు | గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు గొల్లవారింట పెరిగె గోవిందుడు || కోలచే పసులగాచె గోవిందుడు కూలగుమ్మె కంసుని గోవిందుడు | గోలయై వేల కొండెత్తె గోవిందుడు గూళెపుసతులఁ దెచ్చె గోవిందుడు || కుందనపు చేలతోడి గోవిందుడు గొందులు సందులు దూరె గోవిందుడు | కుందని […]

Annamayya Keerthana – Kim Karishyaami in Telugu

Annamayya Keerthana – Kim Karishyaami Lyrics in Telugu: కిం కరిష్యామి కిం కరోమి బహుళ- శంకాసమాధానజాడ్యం వహామి || నారాయాణం జగన్నాథం త్రిలోకైక- పారాయణం భక్తపావనమ్ | దూరీకరోమ్యహం దురితదూరేణ సం- సారసాగరమగ్నచంచలత్వేన || తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- | వరదం శరణాగతవత్సలమ్ | పరమపురుషం కృపాభరణం న భజామి మరణభవదేహాభిమానం వహామి|| Also Read : Kim Karishyaami Lyrics in Hindi | English | Bengali | Kannada | Malayalam […]

Annamayya Keerthana – Kanti Sukravaaramu in Telugu

Annamayya Keerthana – Kanti Sukravaaramu Lyrics in Telugu: కంటి శుక్రవారము గడియ లేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి | కమ్మని కదంబము కప్పు కన్నీరు | చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి | తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని || పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి | తెచ్చి శిరసాదిగ దిగనలది | అచ్చెరపడి చూడనందరి కనులకింపై | నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని || […]

Annamayya Keerthana – Kanti Nakhilaanda in Telugu

Annamayya Keerthana – Kanti Nakhilaanda Lyrics in Telugu: కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి | సహజ నవరత్న కాంచన వేదికలు గంటి | రహి వహించిన గోపురములవె కంటి || పావనంబైన పాపవినాశము గంటి | కైవశంబగు గగన గంగ గంటి | దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి | […]

Scroll to top