Devi Mahatmyam Durga Saptasati Chapter 11 Lyrics in Telugu
Devi Mahatmyam Navaavarna Vidhi Stotram was written by Rishi Markandeya. Devi Mahatmyam Durga Saptasati Chapter 11 Stotram in Telugu: నారాయణీస్తుతిర్నామ ఏకాదశోஉధ్యాయః || ధ్యానం ఓం బాలార్కవిద్యుతిమ్ ఇందుకిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తామ్ | స్మేరముఖీం వరదాంకుశపాశభీతికరాం ప్రభజే భువనేశీమ్ || ఋషిరువాచ||1|| దేవ్యా హతే తత్ర మహాసురేంద్రే సేంద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్| కాత్యాయనీం తుష్టువురిష్టలాభా- ద్వికాసివక్త్రాబ్జ వికాసితాశాః || 2 || దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోஉభిలస్య| ప్రసీదవిశ్వేశ్వరి […]