Templesinindiainfo

Best Spiritual Website

Hymn to Nityananda Text in Telugu

Hymn to Nitai or Nityananda Lyrics in Telugu with Meaning

నిత్యానన్దాష్టకమ్ Lyrics in Telugu: శరచ్చన్ద్రభ్రాన్తిం స్ఫురదమలకాన్తిం గజగతిం హరిప్రేమోన్మత్తం ధృతపరమసత్త్వం స్మితముఖమ్ । సదాఘూర్ణన్నేత్రం కరకలితవేత్రం కలిభిదం భజే నిత్యానన్దం భజనతరుకన్దం నిరవధి ॥ ౧॥ రసానామాగారం స్వజనగణసర్వస్వమతులం తదీయైకప్రాణప్రమితవసుధాజాహ్నవపతిమ్ । సదాప్రేమోన్మాదం పరమవిదితం మన్దమనసాం భజే నిత్యానన్దం భజనతరుకన్దం నిరవధి ॥ ౨॥ శచీసూనుప్రేష్ఠం నిఖిలజగదిష్టం సుఖమయం కలౌ మజ్జజ్జివోద్ధరణకరణోద్దామకరుణమ్ । హరేరాఖ్యానాద్వా భవజలధిగర్వోన్నతిహరం భజే నిత్యానన్దం భజనతరుకన్దం నిరవధి ॥ ౩॥ అయే భ్రాతర్నౄణాం కలికలుషిణాం కిం ను భవితా తథా ప్రాయశ్చిత్తం […]

Scroll to top