Devi Mahatmyam Aparaadha Kshamapana Stotram Lyrics in Telugu
Devi Mahatmyam Navaavarna Vidhi Stotram was written by Rishi Markandeya. Devi Mahatmyam Aparaadha Kshamapana Stotram Lyrics in Telugu: అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్| యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||1|| సాపరాధోஉస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదంబికే| ఇదానీమనుకంప్యోஉహం యథేచ్ఛసి తథా కురు ||2|| అఙ్ఞానాద్విస్మృతేభ్రాంత్యా యన్న్యూనమధికం కృతం| తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ||3|| కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానందవిగ్రహే| గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ […]