Templesinindiainfo

Best Spiritual Website

Pathitasiddha Sarasvatastavah Text in Telugu

Shri Param Guru Prabhu Vara Ashtakam Lyrics in Telugu | శ్రీపరమగురుప్రభువరాష్టకమ్

శ్రీపరమగురుప్రభువరాష్టకమ్ Lyrics in Telugu: ప్రపన్నజననీవృతి జ్వలతి సంసృతిర్జ్వాలయా యదీయనయనోదితాతులకృపాతివృష్టిర్ద్రుతమ్ । విధూయ దవథుం కరోత్యమలభక్తివాప్యౌచితీం స కృష్ణచరణః ప్రభుః ప్రదిశతు స్వపాదామృతమ్ ॥ ౧॥ యదాస్యకమలోదితా వ్రజభువో మహిమ్నాం తతిః శ్రుతా బత విసర్జయేత్పతికలత్రపుత్రాలయాన్ । కలిన్దతనయాతటీ వనకుటీరవాసం నయేత్ స కృష్ణచరణః ప్రభుః ప్రదిశతు స్వపాదామృతమ్ ॥ ౨॥ వ్రజామ్బుజదృశాం కథం భవతి భావభూమా కథం భవేదనుగతిః కథం కిమిహ సాధనం కోఽధికృత్ । ఇతి స్ఫుటమవైతి కో యదుపదేశభాగ్యం వినా స కృష్ణచరణః […]

Pathita Siddha Sarasvatastavah Lyrics in Telugu | పఠితసిద్ధసారస్వతస్తవః

పఠితసిద్ధసారస్వతస్తవః Lyrics in Telugu: వ్యాప్తానన్తసమస్తలోకనికరైఙ్కారా సమస్తా స్థిరా- యారాధ్యా గురుభిర్గురోరపి గురుదేవైస్తు యా వన్ద్యతే । దేవానామపి దేవతా వితరతాత్ వాగ్దేవతా దేవతా స్వాహాన్తః క్షిప ఓం యతః స్తవముఖం యస్యాః స మన్త్రో వర ॥ ౧॥ ఓం హ్రీం శ్రీప్రథమా ప్రసిద్ధమహిమా సన్తప్తచిత్తే హి యా సైం ఐం మధ్యహితా జగత్త్రయహితా సర్వజ్ఞనాథాహితా । శ్రీఁ క్లీఁ బ్లీఁ చరమా గుణానుపరమా జాయేత యస్యా రమా విద్యైషా వషడిన్ద్రగీఃపతికరీ వాణీం స్తువే తామహమ్ […]

Scroll to top