Templesinindiainfo

Best Spiritual Website

Sri Ranganatha Panchakam Telugu

Shri Ranganatha Panchakam Stotram Lyrics in Telugu ॥ శ్రీరఙ్గనాథపఞ్చకం స్తోత్రమ్ ॥

శ్రీరఙ్గనాథపఞ్చకం స్తోత్రమ్ Lyrics in Telugu: కదాహం కావేరీతటపరిసరే రఙ్గనగరే శయానం భోగీన్ద్రే శతమఖమణిశ్శ్యామలరుచిమ్ । ఉపాసీనః క్రోశన్మధుమథననారాయణ హరే మురారే గోవిన్దేత్యనిశమనునేష్యమి దివసాన్ ॥ ౧॥ కదాహం కావేరీవిమలసలిలే వీతకలుషో భవేయం తత్తీరే శ్రమముషి వసేయం ఘనవనే । కదా వా తత్పుణ్యే మహతి పులినే మఙ్గలగుణం భజేయం రఙ్గేశం కమలనయనం శేషశయనమ్ ॥ ౨॥ పూగీకణ్ఠద్వయససరసస్నిగ్ధనీరోపకణ్ఠా- మావిర్మోదాస్తిమితిశకునానూదితబ్రహ్మఘోషామ్ । మార్గే మార్గే పథికనివహైరుధ్యమానాపవర్గాం పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రఙ్గధామ్నః ॥ ౩॥ […]

Scroll to top