Templesinindiainfo

Best Spiritual Website

tallapaka annamacharya Keerthana Lyrics Telugu

Nigama Nigamaanta Varnita in Telugu With Meaning

Annamayya Keerthana – Nigama Nigamantha Varnitha Lyrics in Telugu: నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు | పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా || చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను | కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా || వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా | దివిజేంద్రవంద్య శ్రీ […]

Annamayya Keerthana – Nelamoodu Sobhanaalu in Telugu

Annamayya Keerthana – Nela Moodu Shobanalu Lyrics in Telugu: నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా || రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు | వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే || హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు | సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే || జలజ నాభుడతడు జలజముఖివి […]

Annamayya Keerthana – Navarasamuladee Nalinaakshi in Telugu With Meaning

Navarasamuladee Nalinaakshi Lyrics in Telugu: నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని || శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ | రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము || చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము | కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు || రతి మరపుల శాంతరసంబదె | అతి […]

Navanita Chora Namo Namo in Telugu With Meaning

Annamayya Keerthana – Navanita Chora Namo Namo Lyrics in Telugu: నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో || హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో | మురహర పద్మ నాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో || నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమో నమో | త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమో నమో || వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర […]

Annamayya Keerthana – Laali Sree Krishunayya in Telugu

Annamayya Keerthana – Laali Sree Krishunayya Lyrics in Telugu: లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ నవ నీల మేఘవర్ణ బాలగోపాలపాల పవ్వళింపరా సింగారించిన మంచి బంగారు ఊయలలోన మరి బంగారు ఊయలలోన శంఖు చక్రథరస్వామి నిదురపోరా లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా నీకు లలనాయె కావలెనా పలుకు కోయిల సత్యభామయె కావలెనా అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను అతి సందడిగ మ్రోయగను అందముగాను నీవు పవ్వలింపరా పగడాల పతకాలు కంఠనా ధరియించి నీ […]

Annamayya Keerthana – Mahinudyogi Kaavale in Telugu

Annamayya Keerthana – Mahinudyogi Kaavale Lyrics in Telugu: మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు | సహజి వలె నుండి ఏమి సాధించలెడు || వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు | చెదరి మరచితే సృష్టి చీకటౌ | పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు | నిదురించితే కాలము నిమిషమై తోచు || వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ | జాడతో నూరకుండితే జడుడౌను | వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ | కూడక సోమరి […]

Annamayya Keerthana – Maccha Kurma Varaha in Telugu

Annamayya Keerthana – Maccha Kurma Varaha Lyrics in Telugu: మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ || నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన | వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ || కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా | తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా జంటవాయుకు మచ్యుత […]

Annamayya Keerthana – Narayanaya Namo Namo in Telugu

Annamayya Keerthana – Naraayanaya Namo Namo Lyrics in Telugu: నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి || గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో | దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి || దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళాపతయే […]

Annamayya Keerthana – Narayana Achyuta in Telugu

Annamayya Keerthana – Naraayanaachyuta Lyrics in Telugu: నారాయణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని || చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ | ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును గలపి భుజియించినట్లు || పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తనుదానె తొలగు | నగియించు నొకవేళ నలగించు నొకవేళ వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు || యిహము పరమును వలెనె యెదిటికల్లయు […]

Annamayya Keerthana – Nallani Meni in Telugu With Meaning

Annamayya Keerthana – Nallani Meni Lyrics in Telugu: నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు || నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు | పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు || గురుతువెట్టగరాని గుణముల […]

Scroll to top