Templesinindiainfo

Best Spiritual Website

tallapaka annamacharya Keerthana Lyrics Telugu

Annamayya Keerthana – Ghanudaatade Mamu in Telugu

Annamayya Keerthana – Ghanudaatade Mamu Lyrics in Telugu: ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు || యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి | యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు || పురుషోత్తముడని పొగడి రెవ్వరిని కరి నెవ్వడు గాచె | ధర యెవ్వడెత్తి దనుజుల బొరిగొనె అరుదుగ మేమిక నతనికె శరణు || శ్రీసతి యెవ్వని జేరి వురమునను భాసిల్లె నెవ్వడు […]

Annamayya Keerthana – Garuda Gamana Garudadhvaja in Telugu With Meaning

Garuda Gamana Garuda Dhwaja Lyrics in Telugu: గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో || కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక | కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో || జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల | జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో || ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ | అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమోహరి నమో నమో || Annamayya Keerthana […]

Annamayya Keerthana – Gaaline Poya in Telugu

Gaaline Poya Lyrics in Telugu: గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు || అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము | ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు || కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము | తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు | శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము | తిరువేంకటగిరి దేవుడైనహరి […]

Annamayya Keerthana – Enda Gaani Needa Gaani in Telugu

Annamayya Keerthana – Enda Gaani Needa Gaani Lyrics in Telugu: ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మాకులదైవము || తేలుగాని పాముగాని దేవపట్టయినగాని గాలిగాని ధూళిగాని కానియేమైన | కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- నీలవర్ణుడేమా నిజదైవము || చీమగాని దోమగాని చెలది యేమైనగాని గాముగాని నాముగాని కానియేమైన | పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు ధూమకేతువేమో దొరదైవము || పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని కల్లగని నల్లిగాని కానియేమైన | […]

Annamayya Keerthana – Emoko Chigurutadharamuna in Telugu

Emoko Chigurutadharamuna Lyrics in Telugu: ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను | భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా || కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన | చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు | నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు | నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా || పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల | కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు | వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు | వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా || ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు […]

Annamayya Keerthana – Emani Pogadudume in Telugu With Meaning

Annamayya Keerthana – Emani Pogadudume Lyrics in Telugu: ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ || తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు | పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు || తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి | ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు || కైవసమగు […]

Annamayya Keerthana – Ele Ele Maradalaa in Telugu

Annamayya Keerthana – Ele Ele Maradala Lyrics in Telugu: ఏలే యేలే మరదలా చాలుజాలు | చాలును చాలు నీతోడి సరసంబు బావ || గాటపు గుబ్బలు గదలగ గులికేవు | మాటల దేటల మరదలా | చీటికి మాటికి జెనకేవే వట్టి | బూటకాలు మానిపోవే బావ || అందిందె నన్ను నదలించి వేసేవు | మందమేలపు మరదలా | సందుకో దిరిగేవి సటకారివో బావ | పొందుగాదిక బోవే బావ || […]

Annamayya Keerthana – Ee Suralu Ee Munulu in Telugu

Annamayya Keerthana – Ee Suralu Ee Munulu Lyrics in Telugu: ఈ సురలీమును లీచరాచరములు | యిసకలమంతయు నిది యెవ్వరు || ఎన్నిక నామము లిటు నీవై యుండగ | యిన్ని నామము లిటు నీవై యుండగ | వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి | యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు || వొక్కరూపై నీవు వుండుచుండగ మరి | తక్కిన యీరూపములు తామెవ్వరు | యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ | మక్కువ […]

Annamayya Keerthana – E Puraanamula Nenta Vedikinaa in Telugu

E Puraanamula Nenta Vedikinaa Lyrics in Telugu: ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును || వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || కమలాక్షుని మతిగాననిచదువులు | కుమతంబులు బహుకుపథములు | జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములే కాని వితథముగావు || శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపటధర్మములు | శ్రీవేంకటపతి సేవించునేవలు […]

Annamayya Keerthanas – Itti Muddulaadu in Telugu

This is a beautiful song describing the mischief of Krishna and how the Gopikas are frightened by his menace. The context of this song is that of a woman suggesting other women on how to pacify the little boy who seems adorable but is difficult to control because of his tantrums and mischief. The tone […]

Scroll to top