Templesinindiainfo

Best Spiritual Website

tallapaka annamacharya Keerthana Lyrics Telugu

Annamayya Keerthana – Meloko Srungaararaaya in Telugu With Meaning

Annamayya Keerthana – Meloko Srungaararaaya Lyrics in Telugu: మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవె నాపాల ముంచిన నిధానమా || సందడిచే గోపికల జవ్వనవనములోన | కందువందిరిగే మదగజమవు | యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని | గంధము మరిగినట్టి గండు తుమ్మెద || గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో | రతిముద్దు గురిసేటి రాచిలుకా | సతుల పదారువేల జంట కన్నుల గలువల- | కితమై పొడిమిన నా యిందు బింబమ || […]

Annamayya Keerthana – Medini Jeevula Gaava in Telugu With Meaning

Annamayya Keerthana – Medini Jeevula Gaava Lyrics in Telugu: మేదిని జీవుల గావ మేలుకోవయ్యా | నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా || తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా | తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా || ఘనదురితపు గలువలు వికసించె మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా | పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా || వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ […]

Annamayya Keerthana – Mangaambudhi Hanumantaa in Telugu With Meaning

Annamayya Keerthana – Mangambudhi Hanumantha Lyrics in Telugu: మంగాంబుధి హనుమంతా నీ శరణ | మంగవించితిమి హనుమంతా || బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా | తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా || జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా | ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా || పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన […]

Annamayya Keerthana – Kaligenide Naaku in Telugu

Annamayya Keerthana – Kaligenide Naaku Lyrics in Telugu: కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన | పరమ మెఱంగను భక్తి యెఱంగను నిరతము నాగతి నీదాస్యమే || నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా | అమిత శ్రీవేంకటాధిప […]

Annamayya Keerthana – Jaya Jaya Raamaa in Telugu

Annamayya Keerthana – Jaya Jaya Raama Lyrics in Telugu: జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా | వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా || Also Read : Jaya Jaya Raamaa Lyrics in Hindi […]

Annamayya Keerthana – Itarulaku Ninu in Telugu With Meaning

Annamayya Keerthana – Itarulaku Ninu Lyrics in Telugu: ఇతరులకు నిను నెరుగదరమా || సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా || నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటిచూపు | ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము || రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము | ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగులెరుగుదురు నీవుండేటివునికి || పరమభాగవత పదపద్మసేవానిజా- భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు | పరగునిత్యానంద పరిపూర్ణమానస- స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ || Annamayya Keerthana […]

Annamayya Keerthana – Ippuditu Kalaganti in Telugu

Kalaganti Kalaganti Lyrics in Telugu: ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు | అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి || అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి | ప్రతిలేని గోపుర ప్రభలు గంటి | శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి | చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి || కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి | ఘనమైన దీపసంఘములు గంటి | అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి | కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి || అరుదైన శంఖ చక్రాదు […]

Annamayya Keerthana – Hari Yavataara Mitadu in Telugu and Meaning

Hari Yavataara Mitadu Lyrics in Telugu: హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య | వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య || ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య | భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక […]

Annamayya Keerthana – Hari Naamamu Kadu in Telugu With Meaning

Annamayya Keerthana – Hari Naamamu Kadu Lyrics in Telugu: హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా || నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము | ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా || నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము | సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా || కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము | అడియాలం బిల నతి సుఖమూలము తడవవో […]

Annamayya Keerthana – Govindaasrita Gokulabrundaa in Telugu

Govinda Srita Gokula Brunda Lyrics in Telugu: గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయజయ పరమానంద || జగదభిరామ సహస్రనామ | సుగుణధామ సంస్తుతనామ | గగనశ్యామ ఘనరిపు భీమ | అగణిత రఘువంశాంబుధి సోమ || జననుత చరణా శరణ్యు శరణా | దనుజ హరణ లలిత స్వరణా | అనఘ చరణాయత భూభరణా | దినకర సన్నిభ దివ్యాభరణా || గరుడ తురంగా కారోత్తుంగా | శరధి భంగా ఫణి శయనాంగా | […]

Scroll to top