Templesinindiainfo

Best Spiritual Website

Tyagaraja Keerthanas Gandhamu Puyaruga Stotrams Telugu

Tyagaraja Keerthanas Gandhamu Puyaruga Stotrams Lyrics in Telugu

Tyagaraja Keerthanas Gandhamu Puyaruga Lyrics in Telugu: పల్లవి: గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అను పల్లవి: అందమయిన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ ||గంధము|| తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖకళగని సొక్కుచు బలుకుల నమృతము లొలికెడు స్వామికి ||గంధము|| చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా మాలిమితో గోపాలబాలులతో నాల మేపిన విశాలనయనునికి ||గంధము|| హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యౌవన వారక యొసగెడు వారిజాక్షునికి ||గంధము|| […]

Scroll to top