Templesinindiainfo

Best Spiritual Website

Vishva Karma Ashtakam Lyrics in Telugu | Biswakarma Ashtakam

Lord Vishvakarma / Biswakarma Puja is an important festival and celebrated in Bengal, Orissa and other parts of eastern India. Vishwakarma Day also known as Vishwakarma Jayanti or Vishwakarma Puja or Biswakarma Puja or Biswa Karma. It is dedicated to Biswakarma, the divine architect of the universe in Hinduism. Vishwakarma Puja falls on the last day of the month of Bengali Bhadra, also known as Bhadra Sankranti or Kanya Sankranti.

Vishwakarma Ashtakam Lyrics in Telugu:

॥ విశ్వనాథాష్టకమ్ ॥

గఙ్గాతరంగరమణీయజటాకలాపం
గౌరీనిరన్తరవిభూషితవామభాగమ్ ।
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ ।
వామేనవిగ్రహవరేణకలత్రవన్తం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ ।
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ।

శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ ।
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

పంచాననం దురితమత్తమతఙ్గజానాం
నాగాన్తకం దనుజపుంగవపన్నగానామ్ ।
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనన్దకన్దమపరాజితమప్రమేయమ్ ।
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాన్తినిలయం గిరిజాసహాయమ్ ।
మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిన్దాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ ।
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ॥

వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః ।
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనన్తకీర్తిం
సమ్ప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ ॥

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

॥ ఇతి శ్రీమహర్షివ్యాసప్రణీతం శ్రీవిశ్వనాథాష్టకం సమ్పూర్ణమ్ ॥

Vishva Karma Ashtakam Lyrics in Telugu | Biswakarma Ashtakam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top